You Searched For "Nara Lokesh"
ఒకే రాజధాని అమరావతి..మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి: నారా లోకేశ్
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించాయి.
By Srikanth Gundamalla Published on 5 Jun 2024 6:40 AM IST
నారా లోకేష్ ఆస్తుల విలువెంతో తెలుసా..?
మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్, ఆయన భార్య ఆస్తుల విలువ రూ.5,236,352,582 (రూ.523 కోట్లు) గా ప్రకటించారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 23 April 2024 10:07 AM IST
జగన్ సర్కార్కు అంతిమ ఘడియలు వచ్చాయి: లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు సీఐడీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు చేశారు
By Srikanth Gundamalla Published on 8 April 2024 4:40 PM IST
గెలుపు కోసం.. జగన్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు: నారా లోకేష్
సీఎం జగన్ అయిదేళ్ల అరాచకపాలనతో జనం విసిగిపోయారని టీడీపీ నేత నారా లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
By అంజి Published on 27 March 2024 11:43 AM IST
అధికారంలోకి రాగానే పోలీసు నియామకాలు: లోకేష్
ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాగానే పోలీసు నియామకాలు చేపడతామని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు.
By అంజి Published on 25 March 2024 12:38 PM IST
ప్రతిపక్షాల వాహనాలనే తనిఖీ చేస్తారా?: నారా లోకేశ్
ఏపీ పోలీసుల వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 24 March 2024 9:30 PM IST
నారా లోకేష్ కాన్వాయ్ లో తనిఖీలు
తెలుగుదేశం నేత నారా లోకేష్ కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విధుల్లోకి దిగిన పోలీసులు..
By Medi Samrat Published on 20 March 2024 2:41 PM IST
వైఎస్ జగన్‌కు ఇవే ఆఖరి రోజులు: నారా లోకేష్
ప్రజాగళం సభకు వెళ్లాడనే కక్షతో ప్రకాశం జిల్లాకు చెందిన మునయ్య అనే కార్యకర్తను వైసీపీ శ్రేణులు చంపేశాయని టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపించారు.
By అంజి Published on 20 March 2024 1:29 PM IST
జగన్ 'సిద్ధం' సభకు జనాలే వెళ్లలేదు.. అంతా గ్రాఫిక్స్: లోకేశ్
తాజాగా మేదరమెట్ల వైసీపీ 'సిద్ధం' సభపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 11 March 2024 10:24 AM IST
తగ్గేదే లే.. జగన్‌కు ఆనాడే చెప్పా: నారా లోకేష్
టీడీపీ బలం కార్యకర్తలేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నాయకులు పార్టీ మారినా.. పార్టీకి అండగా నిలబడేది కార్యకర్తలేనని...
By అంజి Published on 8 March 2024 1:15 PM IST
మీ బిడ్డనంటున్నాడు.. జర జాగ్రత్త ప్రజలారా: నారా లోకేష్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 5 March 2024 11:18 AM IST
లోకేష్ రెడ్ బుక్ హెచ్చరికలు.. ఫిబ్రవరి 28న ఏమి జరగబోతోంది.?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెడ్ బుక్ పేరిట అధికారులకు హెచ్చరికలు చేస్తున్నారు.
By Medi Samrat Published on 21 Feb 2024 8:15 PM IST