You Searched For "Murder"
Hyderabad: ఆర్ఎంపీ భార్య దారుణ హత్య.. కేసు నమోదు
సెప్టెంబర్ 30, సోమవారం సాయంత్రం యూసఫ్‌గూడలోని తన ఇంట్లో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్ఎంపి) భార్య హత్యకు గురైంది.
By అంజి Published on 1 Oct 2024 3:45 AM GMT
Hyderabad: ఫ్లాట్‌లో మహిళ దారుణ హత్య
వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
By Srikanth Gundamalla Published on 30 Sep 2024 3:30 PM GMT
ఫ్రిజ్‌లో 30 ముక్కలుగా మహిళ శవం.. ప్రియుడిపై భర్త అనుమానం
తన ఫ్లాట్‌లోని రిఫ్రిజిరేటర్లో ముక్కలు చేయబడిన బెంగళూరు మహిళ మహాలక్ష్మి యొక్క విడిపోయిన భర్త, తన భార్యకు ఒక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఆమె...
By అంజి Published on 24 Sep 2024 3:45 AM GMT
దారుణం.. మహిళను 30 ముక్కలుగా నరికి.. ఫ్రిడ్జిలో పెట్టి..
మల్లేశ్వరం ప్రాంతంలో నివాసం ఉంటోన్న 29 ఏళ్ల మహిళ హత్యకు గురైంది.
By Srikanth Gundamalla Published on 21 Sep 2024 4:00 PM GMT
బీహార్‌లో దారుణం.. సీపీఐ నేత దారుణ హత్య
బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. సీపీఐ (ఎంఎల్) నేత సునీల్ చంద్రవంశీని కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపేశారు.
By Srikanth Gundamalla Published on 10 Sep 2024 4:32 AM GMT
షాద్‌నగర్‌లో 8 ఏళ్ల బాలుడు దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణ ఘటన జరిగింది. 8 ఏళ్ల బాలుడు దొంగల చేతిలో హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 9 Sep 2024 7:06 AM GMT
జైలులో గ్యాంగ్‌స్టర్‌తో కలిసి దర్శన్ రాజభోగాలు..!
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న హీరో దర్శన్, గ్యాంగ్‌స్టర్ జె.నాగరాజ్ అలియాస్ విల్సన్ గార్డెన్ నాగతో కలిసి సిగరెట్ తాగుతూ ఫోన్...
By Medi Samrat Published on 26 Aug 2024 11:30 AM GMT
సెలవు కోసం ఐదేళ్ల చిన్నారి హత్య
ఢిల్లీలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది
By Srikanth Gundamalla Published on 25 Aug 2024 3:58 AM GMT
వెబ్‌సిరీస్‌లు చూసి దారుణం.. సినీ ఫక్కీలో హత్య
కొందరు వ్యక్తులు ఈ మధ్యకాలంలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసి హత్యలు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 25 Aug 2024 1:46 AM GMT
Hyderabad: ఇంజనీరింగ్ విద్యార్థి దారుణ హత్య
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 23 Aug 2024 2:47 AM GMT
బీహార్‌లో ఆర్జేడీ నేత పంకజ్ రాజ్ దారుణ హత్య
బీహార్‌లో ఆర్జేడీ నేత పంకజ్‌రాజ్ దారుణ హత్యకు గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 21 Aug 2024 3:29 AM GMT
ట్రైనీ డాక్టర్‌పై దారుణం.. నిందితులకు ఉరిశిక్ష విధిస్తాం : సీఎం
బెంగాల్లో మహిళా ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై ఉత్కంఠ నెలకొంది.
By Medi Samrat Published on 10 Aug 2024 11:57 AM GMT