You Searched For "Murder"

మ‌రో దారుణం.. ప్రియుడు ఫక్రుద్దీన్‌తో భ‌ర్త‌ను చంపించిన‌ అనిత
మ‌రో దారుణం.. ప్రియుడు ఫక్రుద్దీన్‌తో భ‌ర్త‌ను చంపించిన‌ అనిత

అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్కంపల్లి గ్రామానికి చెందిన సురేష్ బాబు అనే వ్యక్తిని తన భార్య ప్రియుడితో దారుణంగా చంపించింది.

By Medi Samrat  Published on 26 Jun 2025 8:45 AM IST


బుర్ఖా ధరించి ప్రియురాలిని ఇంటి పైకప్పు నుంచి తోసి చంపిన ప్రియుడు
బుర్ఖా ధరించి ప్రియురాలిని ఇంటి పైకప్పు నుంచి తోసి చంపిన ప్రియుడు

ఈశాన్య ఢిల్లీలోని అశోక్ నగర్‌లో 19 ఏళ్ల యువ‌తిని బుర్ఖా ధరించిన 26 ఏళ్ల వ్యక్తి ఇంటి పైకప్పు నుంచి తోసి చంపాడని పోలీసులు తెలిపారు.

By Medi Samrat  Published on 25 Jun 2025 7:32 PM IST


Bengal, BJP minority cell leader, hanging , murder, Crime
దారుణం.. చేతులు కట్టివేయబడి.. ఉరివేసుకుని కనిపించిన బీజేపీ నేత

పశ్చిమ బెంగాల్‌లో శనివారం బిజెపి మైనారిటీ సెల్ నాయకుడి మృతదేహం చేతులు కట్టి వేలాడుతూ కనిపించింది.

By అంజి  Published on 21 Jun 2025 1:17 PM IST


హోటల్ రూమ్‌లో ప్రియురాలిని దారుణంగా హ‌త్య చేసిన ప్రియుడు
హోటల్ రూమ్‌లో ప్రియురాలిని దారుణంగా హ‌త్య చేసిన ప్రియుడు

బెంగళూరులోని ఓ హోటల్‌లో సంచలనం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on 9 Jun 2025 2:52 PM IST


మిస్సింగ్ కాదు.. భార్యే కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించింది
మిస్సింగ్ కాదు.. భార్యే కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించింది

మేఘాల‌య‌కు హ‌నీమూన్‌కు వెళ్లిన ఇండోర్‌కు చెందిన‌ రాజా రఘువంశీ హత్య కేసు మిస్టరీ వీడింది.

By Medi Samrat  Published on 9 Jun 2025 9:14 AM IST


Man accused, murder, minor girl, Chandigarh, Crime
మైనర్ బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు

చండీగఢ్‌లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 41 ఏళ్ల వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది.

By అంజి  Published on 4 Jun 2025 7:40 AM IST


Teen girl, murder, cousin injured, Tamil Nadu, home, Crime
దారుణం.. ఇంట్లో 15 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపేశాడు

తమిళనాడులోని రాణిపేట జిల్లాలో బుధవారం 15 ఏళ్ల బాలికను ఇంట్లో కత్తితో పొడిచి చంపి, ఆమె బంధువును తీవ్రంగా గాయపరిచాడో వ్యక్తి.

By అంజి  Published on 29 May 2025 12:38 PM IST


నాంపల్లిలో రౌడీ షీటర్‌ దారుణ హత్య
నాంపల్లిలో రౌడీ షీటర్‌ దారుణ హత్య

హైదరాబాద్‌ నాంపల్లి ప్రాంతంలో ఒక దారుణ హత్య జరిగింది.

By Medi Samrat  Published on 15 May 2025 2:00 PM IST


ప్రేయ‌సి కళ్లలో కారం చల్లి.. చున్నీతో గొంతు బిగించి.. కత్తితో పొడిచి హత్య చేశాడు.. ఏ జ‌రిగిందంటే..?
ప్రేయ‌సి కళ్లలో కారం చల్లి.. చున్నీతో గొంతు బిగించి.. కత్తితో పొడిచి హత్య చేశాడు.. ఏ జ‌రిగిందంటే..?

మహబూబ్‌నగర్ జిల్లాలోని కాకర్జాల గ్రామంలో 23 ఏళ్ల కె.గీతాంజలి అనే మహిళను ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

By Medi Samrat  Published on 2 May 2025 8:59 PM IST


రిలేష‌న్‌లో ఉన్న మ‌హిళ‌ను చంపి ఎలుక చనిపోయిందని న‌మ్మించాడు.. వాసన ఎక్కువ అవ‌డంతో..
రిలేష‌న్‌లో ఉన్న మ‌హిళ‌ను చంపి ఎలుక చనిపోయిందని న‌మ్మించాడు.. వాసన ఎక్కువ అవ‌డంతో..

ఫరీదాబాద్‌లో 49 ఏళ్ల వ్యక్తి లివిన్ పార్ట్నర్ ను దారుణంగా చంపేశాడు.

By Medi Samrat  Published on 1 May 2025 4:15 PM IST


murder, Punjab National Bank, Himayat Nagar, Hyderabad
Hyderabad: దారుణం.. బ్యాంక్‌ లిఫ్ట్‌లో హత్య

హైదరాబాద్‌: నగరంలోని హిమాయత్ నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

By అంజి  Published on 28 April 2025 12:55 PM IST


దారుణం.. ప్రియుడిని అర్ధరాత్రి పిలిచి నిద్రపోతున్న భర్తను చంపించింది
దారుణం.. ప్రియుడిని అర్ధరాత్రి పిలిచి నిద్రపోతున్న భర్తను చంపించింది

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దన్నారం గ్రామంలో ఓ మహిళ భర్తను దగ్గరుండి మరీ చంపించేసింది.

By Medi Samrat  Published on 26 April 2025 6:56 PM IST


Share it