You Searched For "Murder"
మరదలితో తిరుగుతున్నాడని.. స్నేహితులతో కలిసి యువకుడి హత్య
తన మరదలిని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని దారుణంగా హత్య చేశాడు యువతి బావ.
By Srikanth Gundamalla Published on 26 Jun 2024 4:56 AM GMT
దారుణం.. మహిళ హత్య, శరీరం ముక్కలను రెండు రైళ్లలో..
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 24 Jun 2024 3:00 AM GMT
భార్యపై అనుమానం.. పెళ్లయిన 3 నెలలకే దారుణ హత్య
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పెళ్లయిన మూడు నెలలకే ఆమెను హతమార్చాడు.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 1:36 AM GMT
సిద్దిపేటలో నిద్రిస్తున్న వ్యక్తిని గొడ్డలితో మర్డర్.. మంచిర్యాలలో శ్మశాన వాటికలో హత్య
సిద్దిపేట, మంచిర్యాలలో మంగళవారం తెల్లవారుజామున రెండు దారుణ హత్యలు తీవ్ర కలకలం రేపాయి.
By అంజి Published on 18 Jun 2024 7:06 AM GMT
పెద్దపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడో వ్యక్తి. పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది.
By అంజి Published on 14 Jun 2024 4:53 AM GMT
హింసించి వెళ్ళిపోయిన స్టార్ హీరో.. చనిపోయాడని వాట్సాప్ మెసేజ్
33 ఏళ్ల రేణుకస్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప, అతని భార్య పవిత్ర గౌడలు అరెస్టయ్యారు.
By అంజి Published on 13 Jun 2024 6:00 AM GMT
Ranga Reddy: విల్లాలో దారుణం.. ఇద్దరు యువకుల హత్య
రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. వెంచర్లోని ఓ విల్లాలో ఇద్దరు యువకులు రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన స్థానికులు తీవ్ర...
By అంజి Published on 6 Jun 2024 9:15 AM GMT
ముంబై పేలుళ్ల దోషిని.. జైలులో కొట్టి చంపిన ఖైదీలు
మార్చి 1993 ముంబై పేలుళ్ల కేసులో ఒక దోషిని కొల్హాపూర్ సెంట్రల్ జైలులో ఐదుగురు అండర్ ట్రయల్ ఖైదీలు కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 3 Jun 2024 3:31 AM GMT
దారుణం.. 8 మంది కుటుంబ సభ్యులను చంపి తర్వాత వ్యక్తి ఆత్మహత్య
ఓ వ్యక్తి అతికిరాతకంగా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని చంపి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 29 May 2024 8:00 AM GMT
Hyderabad: సాఫ్ట్వేర్ భార్యను చంపిన భర్త.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా..
బాచుపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇంటి ఇల్లాల్ని దారుణంగా హత్య చేయడమే కాకుండా దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు ఓ భర్త
By అంజి Published on 24 May 2024 3:45 PM GMT
Rajanna Sircilla: దారుణం.. కూతురికి ఊరేసిన తల్లిదండ్రులు.. నిద్రలో ఉండగానే..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమార్తెను హత్య చేసిన దంపతులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
By అంజి Published on 20 May 2024 9:36 AM GMT
దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య
ఛత్తీస్గఢ్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 May 2024 2:45 PM GMT