You Searched For "MovieNews"
37 ఏళ్ల వయసులోనే నటుడు నిర్మల్ కన్నుమూత
మలయాళ నటుడు నిర్మల్ బెన్నీ కన్నుమూశారు. ఆగస్టు 23, శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు
By Medi Samrat Published on 23 Aug 2024 1:45 PM GMT
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమా
ప్రియదర్శి-నభా నటేష్ కలిసి నటించిన సినిమా 'డార్లింగ్'. ఈ చిత్రం జూలై 19, 2024న థియేటర్లలో విడుదలైంది
By Medi Samrat Published on 13 Aug 2024 4:15 PM GMT
సినిమాల్లో హీరోయిజంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశంలో సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు
By Medi Samrat Published on 8 Aug 2024 3:02 PM GMT
సొంత డబ్బులతో ఓ టాప్ హీరో తన సినిమాను ఆడించాడు: ఆర్జీవీ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలతో సహజీవనం చేస్తూ ఉంటారు. ఆయన తన X/Twitter ఖాతాలో అనేక సమస్యలపై ట్వీట్లు చేశారు.
By Medi Samrat Published on 6 Aug 2024 2:45 PM GMT
కిరణ్ అబ్బవరం సినిమాకు భారీ బిజినెస్
కిరణ్ అబ్బవరం తన కొత్త ప్రాజెక్ట్ 'క' తో పాన్-ఇండియా క్లబ్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు.
By Medi Samrat Published on 25 July 2024 4:00 PM GMT
థియేటర్లో ఆడియన్స్ ను షాక్ కు గురిచేసిన స్టార్ హీరో
విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ నటించిన 'Bad Newz' సినిమా జూలై 19న థియేటర్లలోకి వచ్చింది.
By Medi Samrat Published on 21 July 2024 4:00 PM GMT
ఆ రెండు అరుదైన రికార్డులూ ప్రభాస్‌వే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.
By అంజి Published on 18 July 2024 5:55 AM GMT
హైప్ లేదు.. అయినా టికెట్ రేట్లు పెంచితే ఎలా?
భారతీయుడు-2 సినిమా జులై 12న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సినిమాకు తెలుగులో అంతగా హైప్ లేదు.
By Medi Samrat Published on 11 July 2024 2:30 AM GMT
భారతీయుడు-2 టికెట్ల ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్
‘భారతీయుడు 2’ సినిమాకు సంబంధించి స్పెషల్ షోలు వేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది
By Medi Samrat Published on 10 July 2024 2:23 PM GMT
పైసల బ్యాగ్ తో రష్మిక.. అంత డబ్బు ఏమి చేస్తుంది..!
ధనుష్, నాగార్జున అక్కినేని నటిస్తున్న పాన్-ఇండియన్ చిత్రం "కుబేర". ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.
By Medi Samrat Published on 5 July 2024 2:15 PM GMT
సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎలా స్పందిస్తారో.?
రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ...
By Medi Samrat Published on 27 Jun 2024 5:06 AM GMT
Spoilers Alert : అవును 'కల్కి' సినిమాలో ప్రభాస్ ది ఆ పాత్రే..!
కొన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By Medi Samrat Published on 27 Jun 2024 5:01 AM GMT