You Searched For "MovieNews"
ఓటీటీలోకి వచ్చేస్తున్న రజనీకాంత్ కూలీ
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ నటించిన యాక్షన్ డ్రామా 'కూలీ' కొన్ని రోజుల కిందట థియేటర్లలో విడుదలైంది.
By Medi Samrat Published on 4 Sept 2025 9:15 PM IST
రికార్డులు సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'OG' సినిమా అందరి అంచనాలను మించి ట్రెండ్ అవుతూనే ఉంది.
By Medi Samrat Published on 30 Aug 2025 9:15 PM IST
వారికి అండగా నాగవంశీ..!
వార్ 2, కూలీ సినిమాల గొడవతో నిర్మాత నాగ వంశీ పేరు పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోంది.
By Medi Samrat Published on 21 Aug 2025 3:56 PM IST
ఇకనైనా రీరిలీజ్లు ఆగుతాయా.?
వరుసగా రీ రిలీజ్ లు చేస్తూనే ఉన్నారు. అయితే అనుకున్నంత రెస్పాన్స్ అయితే రావడం లేదు.
By Medi Samrat Published on 11 Jun 2025 7:10 PM IST
అనుకున్నదే నిజమైంది.. లోకేష్తో ఆమిర్
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్తో కలిసి ఓ భారీ సూపర్ హీరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.
By Medi Samrat Published on 5 Jun 2025 3:25 PM IST
Video : ఆయన రాకతో విమానం కాస్తా.. థియేటర్ అయిపోయింది..!
రజనీకాంత్ అంటే సింప్లిసిటీ.. సినిమాల్లో ఎంత రిచ్ క్యారెక్టర్లతో తలైవా మెప్పించినా బయట మాత్రం చాలా కూల్ గా ఉంటారు.
By Medi Samrat Published on 26 April 2025 7:26 PM IST
ఓటీటీలోకి రాబోతున్న డ్రాగన్ సినిమా
థియేటర్లలో మంచి విజయం సాధించిన ప్రదీప్ రంగనాథన్ కామెడీ-డ్రామా 'డ్రాగన్' OTTలో విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది
By Medi Samrat Published on 5 March 2025 6:45 PM IST
సంక్రాంతికి వస్తున్నాం.. వచ్చేస్తోంది..!
2025 సంక్రాంతి పండుగ సమయంలో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం.
By Medi Samrat Published on 20 Feb 2025 7:32 PM IST
సాయి పల్లవికి అందుకే రాలేదు..!
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తెలుగు సినిమా 'తండేల్' ఫిబ్రవరి 7, 2025 న విడుదల చేయనున్నారు.
By Medi Samrat Published on 2 Feb 2025 12:02 PM IST
ముద్దు వివాదంపై స్పందించిన 69 సంవత్సరాల సింగర్
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లో తన అభిమానిని ముద్దుపెట్టుకున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.
By Medi Samrat Published on 1 Feb 2025 5:13 PM IST
రెండో ఆదివారం కూడా దుమ్ము దులిపిన 'పుష్ప-2' కలెక్షన్స్.. టాప్‌లో ఉంది..!
అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన చిత్రం పుష్ప 2 ది రూల్ రోజురోజుకు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది.
By Kalasani Durgapraveen Published on 16 Dec 2024 12:20 PM IST
రెండో వారంలో కూడా రికార్డులే పుష్ప రాజూ !!
పుష్ప-2 కలెక్షన్ల వర్షం ఏ మాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం సాయంత్రం నుండి హౌస్ ఫుల్ బోర్డులు పడుతూ ఉన్నాయి.
By Kalasani Durgapraveen Published on 15 Dec 2024 6:15 PM IST