You Searched For "MLA Raja singh"
ఫస్ట్ పారిపోయేది ఆయనే.. ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కొన్ని చోట్ల ఉద్రిక్తతల మినహా ప్రశాంతంగా హోలీ ముగిసింది.
By Medi Samrat Published on 15 March 2025 2:33 PM
నాగా సాధువులు హైదరాబాద్ కు వస్తే వారంతా పాకిస్థాన్ కు పారిపోతారు: రాజా సింగ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 26 Jan 2025 7:30 AM
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంపై ఫైర్ అయిన రాజా సింగ్
లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కొరియోగ్రాఫర్ జానీ బాషా మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ డైరెక్టర్ జనరల్...
By Medi Samrat Published on 19 Sept 2024 8:52 AM
బెదిరింపులు కాల్స్ చేసిన వ్యక్తికి సీఎం నంబర్ ఇచ్చా : రాజాసింగ్
గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు
By Medi Samrat Published on 29 May 2024 12:52 PM
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మరో కేసు
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మరో కేసు నమోదు అయ్యింది. సుల్తాన్ బజార్ పోలీసులు రాజా సింగ్‌పై సుమోటోగా కేసు నమోదు చేశారు.
By Medi Samrat Published on 22 April 2024 4:42 AM
రూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలి: రాజాసింగ్
రూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 4:07 AM
Hyderabad: కోఠిలో ఇజ్రాయెల్ వ్యతిరేక పోస్టర్లు.. డీజీపీకి రాజాసింగ్ విజ్ఞప్తి
హైదరాబాద్‌లోని దుకాణాల వద్ద ఇజ్రాయెల్ వ్యతిరేక పోస్టర్లపై ప్రతీకారం తీర్చుకుంటామని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.
By అంజి Published on 23 Oct 2023 9:01 AM
సెక్యూరిటీని కొట్టిన హోంమంత్రిపై చర్యలు తీసుకుంటారా?: రాజాసింగ్
సెక్యూరిటిని హోంమంత్రి చెంప దెబ్బ కొట్టిన వివాదంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
By Srikanth Gundamalla Published on 7 Oct 2023 2:07 AM
చంద్రబాబు అరెస్ట్ జగన్‌కు మైనస్ అవుతుంది: రాజాసింగ్
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం గురించి తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ తొలిసారి స్పందించారు.
By Srikanth Gundamalla Published on 17 Sept 2023 10:00 AM
పాకిస్థాన్ నుంచి నాకు ప్రాణహాని ఉంది: రాజా సింగ్
తనకు ప్రాణహాని ఉందంటూ బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే రాజా సింగ్ డీజీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు.
By అంజి Published on 21 March 2023 11:30 AM
సస్పెన్షన్ రద్దు చేయకుంటే.. ఎన్నికల్లో పోటీ చేయను: రాజా సింగ్
సస్పెన్షన్‌ను ఎత్తివేయకుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.
By అంజి Published on 1 March 2023 5:33 AM
ఎన్నినోటీసులు ఇచ్చినా భయపడను.. చావడానికైనా సిద్ధం : ఎమ్మెల్యే రాజాసింగ్
Police Serves notice to MLA Raja Singh.గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
By తోట వంశీ కుమార్ Published on 31 Jan 2023 6:53 AM