You Searched For "Minister KTR"
చిత్తశుద్ధి ఉంటే మీ సీటు మహిళకు ఇవ్వండి కేటీఆర్ గారూ..! : షర్మిల
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మంత్రి కేటీఆర్‌పై సెటైర్లు సంధించారు.
By Medi Samrat Published on 20 Sept 2023 5:30 PM IST
తెలంగాణలో 'రజాకార్' టీజర్ రచ్చ.. సెన్సార్ బోర్డును కదిలించిన కేటీఆర్
పీరియాడిక్ డ్రామా ' రజాకార్ ' సినిమా టీజర్ విడుదల సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో వివాదాల తుఫానును రేకెత్తిస్తోంది.
By అంజి Published on 19 Sept 2023 8:30 AM IST
ఎన్నికల నోటిఫికేషన్‌పై కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, జమిలి ఎన్నికల గురించి మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారని వార్తలు వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 12 Sept 2023 8:00 PM IST
హరీశ్‌రావు పట్ల మైనంపల్లి వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్
తిరుమల పర్యటనలో మంత్రి హరీశ్‌రావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 21 Aug 2023 5:53 PM IST
హైదరాబాద్ సిగలో మరో మణిహారం, స్టీల్ బ్రిడ్జి ప్రారంభం
హైదరాబాద్‌లో ప్రజలకు మరో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 12:55 PM IST
ఎన్నికల్లో గెలవడం..యూపీఎస్సీ పరీక్ష రాయడం కన్నా కఠినం: కేటీఆర్
రాజకీయాలు, ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసినదానికంటే కఠినమైన పని అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 12 Aug 2023 7:31 AM IST
రాహుల్‌ని సస్పెండ్ చేశారు..మరి బండి సంజయ్‌ని ఏం చేయాలి?: కేటీఆర్
పార్లమెంట్‌లో సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్.
By Srikanth Gundamalla Published on 11 Aug 2023 10:43 AM IST
మెట్రో రైల్ విస్తరణ పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష
మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎయిర్‌పోర్టు మెట్రో సహా ఇతర మెట్రో విస్తరణ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 10 Aug 2023 5:27 PM IST
మూసీ నదిపై 14 వంతెనల నిర్మాణం.. త్వరలోనే టెండర్లు: కేటీఆర్
రాబోయే మూడేండ్లలో హైదరాబాద్ రూపురేఖలు మరింత మారిపోనున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
By అంజి Published on 8 Aug 2023 7:40 AM IST
ఈసారి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాం: కేటీఆర్
ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని.. ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్ఎస్ కీలక పాత్ర వహించనుందని కేటీఆర్ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 7 Aug 2023 5:08 PM IST
మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్
Minister KTR keeps his word extends support to the family of Jaipur-Mumbai train shooting victim Saifuddin. జైపూర్ – ముంబై రైల్లో కాల్పుల్లో...
By Medi Samrat Published on 5 Aug 2023 8:23 PM IST
దేశంలో సృష్టించిన ఐటీ జాబ్స్‌లో 44 శాతం తెలంగాణ నుంచే: కేటీఆర్
తెలంగాణలో 2022-23లో ఐటీ ఎగుమతులు 31.4 శాతం మేర పెరిగాయని కేటీఆర్ తెలిపారు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 11:27 AM IST