You Searched For "Mamata Banerjee"
'రాజీనామా చేయండి'.. పాక్ బెదిరింపులపై ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారు..?
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 6 April 2026 5:07 PM IST
బెంగాల్ ఓటర్ల హైజాక్‌కు బీజేపీ కుట్ర..ఈసీకి మమతా బెనర్జీ ఘాటు లేఖ!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
By Knakam Karthik Published on 31 March 2026 4:50 PM IST
బీజేపీ దేశాన్ని దోచుకోవాలని చూస్తోంది.. నిప్పులు చెరిగిన దీదీ..!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాకస్థాయిలో జరుగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెల్దాలో ఒక భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు.
By Medi Samrat Published on 30 March 2026 3:13 PM IST
బీజేపీ వస్తే మాంసం, గుడ్లు తిననివ్వదు..మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పురూలియాలో జరిగిన బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ (BJP) పై విమర్శనాస్త్రాలు సంధించారు.
By Knakam Karthik Published on 29 March 2026 5:20 PM IST
చివరి వరకు పోరాడుతా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా..ఓటర్ల జాబితాపై బీజేపీకి మమత సవాల్!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది
By Knakam Karthik Published on 21 March 2026 3:40 PM IST
10 హామీలతో బెంగాల్‌ను గెలుచుకునేందుకు సిద్ధమవుతున్న మమతా బెనర్జీ..!
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తన కాళీఘాట్ నివాసం నుంచి అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ...
By Medi Samrat Published on 20 March 2026 5:37 PM IST
ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని గంటల ముందు.. వారికి బంపరాఫర్ ఇచ్చిన దీదీ..!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఏడాది మార్చి నుండి రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్ (DA) బకాయిలను తమ...
By Medi Samrat Published on 15 March 2026 6:50 PM IST
రాష్ట్రపతి టూర్‌లో ప్రోటోకాల్ లోపం..బెంగాల్ సర్కార్‌పై కేంద్రం సీరియస్
పశ్చిమ బెంగాల్ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎదురైన భద్రతా మరియు ప్రోటోకాల్ లోపాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది
By Knakam Karthik Published on 8 March 2026 3:06 PM IST
బెంగాల్ నుంచి చొరబాటుదారులను తరిమికొడతాం..అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా 'చొరబాటుదారుల' అంశంపై టీఎంసీ లక్ష్యంగా పదునైన విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 2 March 2026 7:47 PM IST
బెంగాల్‌లో SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మమతా బెనర్జీ
రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ భారత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 9:30 PM IST
బాబ్రీ నిర్మిస్తానన్న ఎమ్మెల్యేపై.. దీదీ కన్నెర్ర
బెంగాల్‌లో బాబ్రీ మసీదుకు పునాది వేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ నేత, భరత్‌పూర్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై వేటు వేశారు.
By Medi Samrat Published on 4 Dec 2025 9:20 PM IST
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ వలసదారులపై 'వేధింపులు'.. వర్షంలో సీఎం మార్చ్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం నిరసన ప్రదర్శన...
By Medi Samrat Published on 16 July 2025 5:09 PM IST











