You Searched For "Maharashtra"
పృథ్వీ షా సరైన మార్గంలో ఉన్నాడు.. చీఫ్ సెలెక్టర్ పొగడ్తలు
పృథ్వీ షా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా కాలం అయింది. అతడు నాలుగేళ్లుగా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు.
By Medi Samrat Published on 28 Aug 2025 2:25 PM IST
టార్గెట్ టీమిండియా.. దూసుకొస్తున్న పృథ్వీ షా..!
టీమ్ ఇండియాకు దూరమైన పృథ్వీ షా.. దేశవాళీ క్రికెట్‌లో బుచ్చిబాబు టోర్నీలో భీకరంగా గర్జిస్తున్నాడు.
By Medi Samrat Published on 25 Aug 2025 3:10 PM IST
ఉట్టి కొట్టే వేడుకల్లో విషాదం.. ఇద్దరు మృతి, 200 మందికి పైగా గాయాలు
శనివారం ముంబైలో జరిగిన 'దహి హండి' (ఉట్టి కొట్టే) ఉత్సవాల్లో ఇద్దరు మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు.
By అంజి Published on 17 Aug 2025 9:15 AM IST
దారుణం.. అమ్మాయితో మాట్లాడడని.. ముస్లిం యువకుడిని కొట్టి చంపారు
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఒక కేఫ్‌లో ఒక అమ్మాయితో మాట్లాడుతుండగా కనిపించిన 21 ఏళ్ల ముస్లిం వ్యక్తిని దుండగుల బృందం కొట్టి చంపింది.
By అంజి Published on 15 Aug 2025 7:21 AM IST
రేవ్ పార్టీలో మాజీ మంత్రి అల్లుడు సహా ఆరుగురు అరెస్ట్
మహారాష్ట్రలోని పూణె ఖరాడి ప్రాంతంలో శనివారం రాత్రి ఆ రాష్ట్ర పోలీసులు ఒక హై ప్రొఫైల్ రేవ్ పార్టీపై దాడి చేసి ఇద్దరు మహిళలు సహా ఏడుగురిని అరెస్టు...
By Knakam Karthik Published on 27 July 2025 8:42 PM IST
బ్యాంకులో ఉరేసుకున్న మేనేజర్.. సహోద్యోగిని తాడు తెమ్మని మరీ..
పని ఒత్తిడితో ముడిపడి ఉన్న ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా జాతీయం చేసిన బ్యాంకులో సీనియర్ అధికారి శివశంకర్ మిత్రా కూడా ఇందులో ఉన్నారు.
By అంజి Published on 19 July 2025 10:16 AM IST
బస్సులోనే గర్భిణీ ప్రసవం.. బిడ్డను బయటకు విసిరేసిన దంపతులు
మహారాష్ట్రలోని పర్భానిలో మంగళవారం 19 ఏళ్ల యువతి నడుస్తున్న స్లీపర్ కోచ్ బస్సులో ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
By అంజి Published on 16 July 2025 8:14 AM IST
Video: టూరిస్టు స్పాట్‌లో కారుతో స్టంట్స్..అదుపుతప్పడంతో 300 అడుగుల లోయలోకి
స్టంట్ చేస్తున్నప్పుడు కారు 300 అడుగుల లోతైన లోయలోకి పడిపోవడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
By Knakam Karthik Published on 11 July 2025 8:36 AM IST
అమానవీయ ఘటన.. వాష్‌రూమ్‌లో రక్తపు మరకలున్నాయని.. బాలికలను వరుస క్రమంలో నిలబెట్టి..
ఓ పాఠశాలలో బాలికలను రుతుక్రమ పరీక్ష కోసం వివస్త్రను చేయించిన అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 10 July 2025 11:22 AM IST
మామపై మోజుతో దారుణం.. పెళ్లైన 45 రోజులకే భర్తను చంపేసిన భార్య
తన మామపై ప్రేమతో కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఒక మహిళ..
By అంజి Published on 4 July 2025 10:17 AM IST
షాకింగ్ : డాక్టర్ అవ్వాలనుకుంది.. కానీ, తండ్రి చేతుల్లో దెబ్బలు తిని ప్రాణాలు విడిచింది
మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగు చూసింది.
By Medi Samrat Published on 23 Jun 2025 9:25 PM IST
దేశంలో కోవిడ్ భయం..మే నెలలో మొత్తం 242 కొత్త కేసులు
భారతదేశంలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
By Knakam Karthik Published on 26 May 2025 11:15 AM IST