You Searched For "lok sabha election"

brs, telangana, lok sabha election, talasani srinivas,
వంద రోజుల్లోనే విద్యుత్, నీటికష్టాలు మొదలయ్యాయి: తలసాని

కాంగ్రెస్‌ ప్రభుత్వ వంద రోజుల పాలనతోనే రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

By Srikanth Gundamalla  Published on 26 March 2024 6:00 PM IST


kcr family,   lok sabha election, telangana,
తొలిసారి లోక్‌సభ ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం

ఈసారి మాత్రం లోక్‌సభ పోటీలో కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్‌ నుంచి ఒక్కరు కూడా పోటీలో లేరు.

By Srikanth Gundamalla  Published on 26 March 2024 11:15 AM IST


karnataka, cm siddaramaiah, comments, lok sabha election,
రాజకీయం వంశపారంపర్యం కాదు: కర్ణాటక సీఎం

లోక్‌సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా రాజకీయాలు ఆసక్తిగా మారాయి.

By Srikanth Gundamalla  Published on 24 March 2024 7:57 PM IST


rs praveen kumar, comments,  lok sabha election, telangana,
బీజేపీ నుంచి దేశాన్ని రక్షించే దమ్ము కాంగ్రెస్‌కు లేదు: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్

ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన ఆర్ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు పార్టీ ఎంపీ టికెట్‌ కేటాయించింది.

By Srikanth Gundamalla  Published on 22 March 2024 5:45 PM IST


bjp, lok sabha election, fourth list, actress radhika sarath kumar,
బీజేపీ నాలుగో జాబితాలో ఎంపీ అభ్యర్థిగా సినీనటి రాధికా శరత్‌కుమార్‌

దేశంలో లోక్‌సభ ఎన్నికల నగరా మోగిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 22 March 2024 4:07 PM IST


bjp, third list, lok sabha election, tamilisai ,
లోక్‌సభ బరిలో తమిళిసై.. బీజేపీ మూడో జాబితాలో చోటు

తమిళిసైకి బీజేపీ విడుదల చేసిన మూడో విడత లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో అవకాశం ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on 21 March 2024 8:30 PM IST


rahul gandhi, lok sabha election, campaign, congress ,
విమానం కాదు.. కనీసం రైలు టికెట్‌కు కూడా డబ్బుల్లేవ్: రాహుల్‌గాంధీ

దేశంలో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on 21 March 2024 3:29 PM IST


tamilisai, resign,  telangana, governor, lok sabha election,
ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా: తమిళిసై

తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై సౌందర రాజన్‌ రాజీనమా చేసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 18 March 2024 6:30 PM IST


telangana, lok sabha election, vikas raj,
ఎన్నికల ప్రచారంలో వీటికి అనుమతి లేదు: వికాస్‌ రాజ్

లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు.

By Srikanth Gundamalla  Published on 18 March 2024 5:27 PM IST


EC, lok sabha election, himachal pradesh, sikkim, assembly ,
ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీల్లో మార్పు

దేశంలో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 17 March 2024 5:45 PM IST


ttd, vip break darshan, cancel,  lok sabha election,
ఎన్నికల వేళ టీటీడీ కీలక నిర్ణయం, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

నేటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్లు టీటీడీ నిర్ణయం తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on 16 March 2024 11:43 AM IST


prime minister modi, letter,  lok sabha election,
లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ లేఖ రాశారు.

By Srikanth Gundamalla  Published on 16 March 2024 9:00 AM IST


Share it