You Searched For "Life style"
తరచూ మిస్ క్యారేజ్ అవుతోందా?
మిస్ క్యారేజ్ ఎక్కువగా మొదటి 3 నెలల్లో జరగడం సర్వసాధారణం. ఇలా గర్భం కోల్పోవడం శారీరకంగా, మానసికంగా బాధాకరమైన విషయం.
By అంజి Published on 27 April 2025 7:48 AM
టోపీ, హెల్మెట్ పెట్టుకుంటే బట్టతల వస్తుందా?
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి టోపీ ధరిస్తారు. అలాగే బైక్‌లపై బయటకు వెళ్లేటప్పుడు సేఫ్టీ కోసం హెల్మెట్...
By అంజి Published on 21 April 2025 7:03 AM
ఒవెన్ కొంటున్నారా?.. అయితే ఇది తెలుసుకోండి?
కేక్, బిస్కట్లు తయారీ కోసం మైక్రోవేవ్ ఒవెన్ కొనాలని చాలా మంది అనుకుంటారు. అయితే వీటిలో చాలా రకాలు ఉంటాయి.
By అంజి Published on 6 April 2025 8:45 AM
దానిమ్మ పండ్లు తింటే కలిగే లాభాలివే
సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా దొరికే పండ్లలో దానిమ్మ ఒకటి. ఎన్నో శక్తివంతమైన పోషకాలు కలిగిన ఫలంగా దానిమ్మను చెప్పుకోవచ్చు.
By అంజి Published on 5 April 2025 7:44 AM
నెలసరిలో నడుంనొప్పి ఎందుకు వస్తుందంటే?
నెలసరిలో చాలా మందికి పొత్తికడుపులో నొప్పి, మూడ్ స్వింగ్స్‌తో పాటు నడుంనొప్పి కూడా వస్తుంది.
By అంజి Published on 4 April 2025 4:49 AM
ఏ ద్రాక్ష తింటే.. ఎలాంటి పోషకాలు లభిస్తాయో తెలుసా?
ప్రస్తుతం మార్కెట్లో ద్రాక్ష పండ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని నలుపు రంగులో ఉంటే మరికొన్ని ఆకుపచ్చ రంగులో ఉంటున్నాయి.
By అంజి Published on 31 March 2025 8:00 AM
చిమ్నీ జిడ్డుగా మారిందా? అయితే ఇలా చేయండి
ప్రస్తుత కాలంలో వంట గదిలో చిమ్నీ తప్పనిసరి వస్తువుగా మారింది. ఇది వంట చేసే సమయంలో పొగ, నూనె, కణాలు, ఇతర ధూళిని తొలగిస్తుంది.
By అంజి Published on 23 March 2025 6:45 AM
ఎంత సేపు బ్రష్ చేయాలంటే?
మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలు, పానీయాల ప్రభావం వల్ల నోటిలో బ్యాక్టీరియా, ఇతర వైరస్లు వృద్ధి చెందేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది.
By అంజి Published on 21 March 2025 4:52 AM
ఆరోగ్యానికి పచ్చి కొబ్బరి చేసే మేలు.. తెలిస్తే తప్పక తింటారు
కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసుకు. చాలా మంది కొబ్బరి నీరు తాగి దానిలోని పచ్చి కొబ్బరిని నిర్లక్ష్యం చేస్తుంటారు.
By అంజి Published on 19 March 2025 4:33 AM
రోజ్ వాటర్‌తో ఎన్ని ప్రయోజనాలో..
రోజ్ వాటర్‌ను అందం కోసం, పరిమళం కోసం వాడతారని అందరికీ తెలుసు. కానీ దీని వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
By అంజి Published on 18 March 2025 8:00 AM
పిల్లలతో తరచూ ఇల్లు మారుతున్నారా?
ప్రస్తుతం చాలా మంది కెరీర్ కోసం, పిల్లల చదువుల కోసం సొంతూరిని వదిలి వేరే ఊళ్లకు వెళ్తుంటారు.
By అంజి Published on 15 March 2025 4:01 AM
రోజూ రెండు ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా?.. తెలిస్తే తప్పక ఆశ్చర్యపోతారు
ఖర్జూరంలో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
By అంజి Published on 10 March 2025 5:09 AM