You Searched For "LatestNews"

బైక్‌ని గుద్ది రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్
బైక్‌ని గుద్ది రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్

పాతబస్తీలో ముందు వెళ్తున్న బైక్‌ని ఢీకొట్టింది ఓ లారీ. ఆ లారీ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు బైకర్. కోపంతో మరోసారి బైక్‌ని ఢీ కొట్టి దాదాపు రెండు...

By Medi Samrat  Published on 17 April 2024 8:15 PM IST


పవన్ కళ్యాణ్ ఆస్తులపై సంచలన వ్యాఖ్యలు చేసిన పోతిన మహేష్
పవన్ కళ్యాణ్ ఆస్తులపై సంచలన వ్యాఖ్యలు చేసిన పోతిన మహేష్

జనసేన నుండి ఇటీవలే బయటకు వచ్చిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on 17 April 2024 7:30 PM IST


బీఫామ్స్ అందించిన జనసేనాని.. ఒకరికి మాత్రం మిస్
బీఫామ్స్ అందించిన జనసేనాని.. ఒకరికి మాత్రం మిస్

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అభ్యర్థులకు బీఫామ్స్ అందించారు.

By Medi Samrat  Published on 17 April 2024 6:03 PM IST


వామ్మో.. ఇలా కూడా తింటారా..?
వామ్మో.. ఇలా కూడా తింటారా..?

ఏవైనా పదార్థాలను తినడానికి, తాగడానికి ఇళ్లల్లో మనం చాలా వస్తువులనే ఉపయోగిస్తూ ఉంటాం. తిన్నాక, తాగాక కడగాల్సి ఉంటుంది

By Medi Samrat  Published on 17 April 2024 5:15 PM IST


ఓటమి భయంతోనే ఏపీలో బీజేపీ పొత్తు : డీకే శివకుమార్
ఓటమి భయంతోనే ఏపీలో బీజేపీ పొత్తు : డీకే శివకుమార్

కాంగ్రెస్ పార్టీ సీనియా నేత, ఎంపీ రాహుల్ గాంధీ దేనికీ భయపడరని, ఆయన పుట్టుకతోనే పోరాట యోధుడని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే...

By Medi Samrat  Published on 17 April 2024 4:45 PM IST


ప్రముఖ యూట్యూబర్.. సినిమాను ప్రేమించిన యాంగ్రీ ర్యాంట్ మ్యాన్ ఇక లేరు
ప్రముఖ యూట్యూబర్.. సినిమాను ప్రేమించిన 'యాంగ్రీ ర్యాంట్ మ్యాన్' ఇక లేరు

సోషల్ మీడియా యూజర్లకు యాంగ్రీ రాంట్‌మన్‌ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By Medi Samrat  Published on 17 April 2024 4:11 PM IST


ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది : కేటీఆర్
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది : కేటీఆర్

భారతీయ జనతా పార్టీ అధికారం లోకి వస్తే రిజర్వేషన్లు ఉండకపోవచ్చని బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on 17 April 2024 4:00 PM IST


క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు.. చివరికి
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు.. చివరికి

ఎల్‌బీ నగర్‌లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంట్లో శవమై కనిపించాడు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల వల్ల వచ్చిన ఆర్థిక నష్టాల కారణంగా

By Medi Samrat  Published on 17 April 2024 3:30 PM IST


ఆయ‌న‌ను ఓడించేందుకు కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలి: కేశినేని శివనాథ్
ఆయ‌న‌ను ఓడించేందుకు కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలి: కేశినేని శివనాథ్

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పాస్టర్ల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) వైసీపీ ప్రభుత్వ పాలనను.. రాక్షస పాలనగా...

By Medi Samrat  Published on 17 April 2024 2:45 PM IST


ఎవ‌రు ఏపీ సీఎం కానున్నారో చెప్పేసిన హీరో విశాల్‌..!
ఎవ‌రు ఏపీ సీఎం కానున్నారో చెప్పేసిన హీరో విశాల్‌..!

తమిళ నటుడు విశాల్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యానని స్పష్టం చేశాడు

By Medi Samrat  Published on 17 April 2024 2:13 PM IST


కన్నప్ప సినిమా కోసం ఆయన్ను దింపారంటే.. ఇక రచ్చ రచ్చే..!
'కన్నప్ప' సినిమా కోసం ఆయన్ను దింపారంటే.. ఇక రచ్చ రచ్చే..!

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో భారీ సినిమా కన్నప్ప. ఆ సినిమాలో నటించబోయే స్టార్ క్యాస్ట్ గురించి భారీగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి

By Medi Samrat  Published on 16 April 2024 6:15 PM IST


నోటీసులు అందుకున్న సీమా హైదర్
నోటీసులు అందుకున్న సీమా హైదర్

గత ఏడాది తన ప్రేమికుడితో కలిసి అక్రమంగా భారత్‌కు చేరుకున్న పాకిస్థాన్ మహిళ సీమా హైదర్‌కు నోయిడాలోని ఫ్యామిలీ కోర్టు సమన్లు ​​జారీ చేసింది

By Medi Samrat  Published on 16 April 2024 5:15 PM IST


Share it