You Searched For "LatestNews"

కవిత బెయిల్ విచారణ నేడే.. బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్
కవిత బెయిల్ విచారణ నేడే.. బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్

లిక్కర్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

By Medi Samrat  Published on 1 April 2024 7:45 AM IST


నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే!
నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే!

మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.

By Medi Samrat  Published on 1 April 2024 7:15 AM IST


దిన ఫలితాలు : ఆ రాశి వారికి గుడ్‌న్యూస్‌.. మొండి బాకీలు వసూలు అవుతాయట‌..!
దిన ఫలితాలు : ఆ రాశి వారికి గుడ్‌న్యూస్‌.. మొండి బాకీలు వసూలు అవుతాయట‌..!

మొండి బాకీలు వసూలు అవుతాయి. అవసరానికి స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు.

By జ్యోత్స్న  Published on 1 April 2024 6:45 AM IST


ప్రేమలు సినిమా ఓటీటీలోకి వచ్చేది అప్పటి నుండే..!
'ప్రేమలు' సినిమా ఓటీటీలోకి వచ్చేది అప్పటి నుండే..!

ప్రేమలు అనే మలయాళ చిత్రం తెలుగులో కూడా మాంచి హిట్ అయింది. హైదరాబాద్ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకర్షించింది

By Medi Samrat  Published on 31 March 2024 9:30 PM IST


అచ్చెన్నాయుడు కుటుంబంలో ఊహించని విషాదం
అచ్చెన్నాయుడు కుటుంబంలో ఊహించని విషాదం

ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబంలో విషాదం నెలకొంది.

By Medi Samrat  Published on 31 March 2024 9:02 PM IST


శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీకి మరో షాక్
శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీకి మరో షాక్

టీడీపీకి మరో షాక్ తగిలింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా సోమవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.

By Medi Samrat  Published on 31 March 2024 8:35 PM IST


రాష్ట్రంలో కరువును సృష్టించింది కాంగ్రెస్ పార్టీనే : కేసీఆర్
రాష్ట్రంలో కరువును సృష్టించింది కాంగ్రెస్ పార్టీనే : కేసీఆర్

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

By Medi Samrat  Published on 31 March 2024 8:13 PM IST


సన్ రైజర్స్ కు మరో ఓటమి
సన్ రైజర్స్ కు మరో ఓటమి

అహ్మదాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్ విజయం సాధించింది.

By Medi Samrat  Published on 31 March 2024 7:30 PM IST


మ్యాచ్ ఫిక్సింగ్ జరిగితేనే బీజేపీ అనుకున్నది జరుగుతుంది
మ్యాచ్ ఫిక్సింగ్ జరిగితేనే బీజేపీ అనుకున్నది జరుగుతుంది

మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా భారతీయ జనతా పార్టీ 400 కంటే ఎక్కువ సీట్లు సాధించడం సాధ్యం కాదని.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.

By Medi Samrat  Published on 31 March 2024 6:52 PM IST


బర్త్ డే కేక్ తిని.. ప్రాణాలు వదిలిన 10 సంవత్సరాల బాలిక
బర్త్ డే కేక్ తిని.. ప్రాణాలు వదిలిన 10 సంవత్సరాల బాలిక

పంజాబ్‌లోని పాటియాలాలో పదేళ్ల బాలిక తన పుట్టినరోజు కేక్ తిన్న తర్వాత ఊహించని విధంగా చనిపోయింది.

By Medi Samrat  Published on 31 March 2024 4:54 PM IST


కేసీఆర్ వాహనంలో తనిఖీలు
కేసీఆర్ వాహనంలో తనిఖీలు

ప్రతిపక్ష నేతగా తొలి పర్యటన సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.

By Medi Samrat  Published on 31 March 2024 4:16 PM IST


బీరంగూడాలో మ్యూజిక్‌ అకాడమీని ప్రారంభించిన  ముజిగల్‌
బీరంగూడాలో మ్యూజిక్‌ అకాడమీని ప్రారంభించిన ముజిగల్‌

భారతదేశపు అతిపెద్ద మ్యూజిక్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌, ముజిగల్‌ తమ 8వ అత్యాధునిక సంగీత అకాడమీని హైదరాబాద్‌లోని బీరంగూడా లో ప్రారంభించింది

By Medi Samrat  Published on 31 March 2024 4:00 PM IST


Share it