You Searched For "LatestNews"

నేటి నుండి చేప ప్రసాదం పంపిణీ.. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి
నేటి నుండి చేప ప్రసాదం పంపిణీ.. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి

శనివారం ఉదయం 11 గంటల నుంచి నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబీకులు ప్రసిద్ధ చేప ప్రసాదాన్ని అందించనున్నారు.

By Medi Samrat  Published on 8 Jun 2024 8:09 AM IST

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు

వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న విజయం సాధించారు

By Medi Samrat  Published on 8 Jun 2024 7:18 AM IST

మీడియా దిగ్గజం రామోజీ రావు కన్నుమూత‌
మీడియా దిగ్గజం రామోజీ రావు కన్నుమూత‌

మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన కన్నుమూశారని కుటుంబ సభ్యులు ధృవీకరించారు

By Medi Samrat  Published on 8 Jun 2024 7:09 AM IST

దిన ఫలితాలు : ఆ రాశి వారు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు
దిన ఫలితాలు : ఆ రాశి వారు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు

ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది.

By Medi Samrat  Published on 8 Jun 2024 6:58 AM IST

2024లో కలిశారు.. 2029లో కలిసుంటారని గ్యారెంటీ ఏమిటి? : పోతిన మ‌హేష్‌
2024లో కలిశారు.. 2029లో కలిసుంటారని గ్యారెంటీ ఏమిటి? : పోతిన మ‌హేష్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిల‌లో విజ‌యం సాధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందరిశ్వరికి వైసీపీ నేత పోతిన మ‌హేష్‌ శుభాకాంక్షలు తెలిపారు

By Medi Samrat  Published on 6 Jun 2024 2:08 PM IST

కొత్తగా ఎన్నికైన ఎంపీల జాబితాతో రాష్ట్రపతిని క‌ల‌వ‌నున్న సీఈసీ
కొత్తగా ఎన్నికైన ఎంపీల జాబితాతో రాష్ట్రపతిని క‌ల‌వ‌నున్న సీఈసీ

18వ లోక్‌సభ కూర్పుకై కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యుల (ఎంపీలు) సమగ్ర జాబితాను సమర్పించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు...

By Medi Samrat  Published on 6 Jun 2024 1:21 PM IST

Telangana : కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ డిపాజిట్లు కోల్పోయిన స్థానాలివే..
Telangana : కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ డిపాజిట్లు కోల్పోయిన స్థానాలివే..

ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) హైదరాబాద్‌తో పాటు మరో ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది.

By Medi Samrat  Published on 6 Jun 2024 12:56 PM IST

Chia Seeds Benefits : చియా గింజ‌లతో అపారమైన ఆరోగ్య‌ ప్రయోజనాలు..!
Chia Seeds Benefits : చియా గింజ‌లతో అపారమైన ఆరోగ్య‌ ప్రయోజనాలు..!

ప్ర‌స్తుత‌మున్న‌ రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రజలు తమ ఆహారంలో వివిధ రకాల విత్తనాలు, గింజలను చేర్చుకుంటారు.

By Medi Samrat  Published on 6 Jun 2024 11:58 AM IST

ఎన్డీయే ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదు : శివ‌సేన ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
ఎన్డీయే ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదు : శివ‌సేన ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇదిలా ఉంటే.. శివసేన (ఉద్ధవ్ వర్గం) నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...

By Medi Samrat  Published on 6 Jun 2024 11:37 AM IST

Medak : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
Medak : పిడుగుపాటుకు ఇద్దరు మృతి

మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.

By Medi Samrat  Published on 6 Jun 2024 9:32 AM IST

పిచ్ అర్థం కావడం లేదు : రోహిత్ శర్మ
పిచ్ అర్థం కావడం లేదు : రోహిత్ శర్మ

2024 టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్‌ ఆతిథ్యమిస్తున్నాయి. ఐర్లాండ్‌ను ఓడించి భారత్ టోర్నీలో శుభారంభం చేసింది.

By Medi Samrat  Published on 6 Jun 2024 9:13 AM IST

నా ఓటమికి నేనే కారణం.. నేనే బాధ్యత వహిస్తా : వైసీపీ మాజీ ఎమ్మెల్యే
నా ఓటమికి నేనే కారణం.. నేనే బాధ్యత వహిస్తా : వైసీపీ మాజీ ఎమ్మెల్యే

నా ఓటమికి నేనే కారణం.. నేనే బాధ్యత వహిస్తాన‌ని వైసీపీ నేత‌, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు

By Medi Samrat  Published on 6 Jun 2024 8:20 AM IST

Share it