You Searched For "LatestNews"

9 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌ ఫైనల్‌ చేరిన RCB.. పంజాబ్‌కు మరో అవకాశం
9 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌ ఫైనల్‌ చేరిన RCB.. పంజాబ్‌కు మరో అవకాశం

న్యూ చండీగఢ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్‌ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది.

By Medi Samrat  Published on 29 May 2025 10:18 PM IST

ఒత్తిడి కారణంగానే జీవితాన్ని ముగిస్తున్నా..
ఒత్తిడి కారణంగానే జీవితాన్ని ముగిస్తున్నా..

కర్ణాటకలోని కొడగు జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బుధవారం తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించింది.

By Medi Samrat  Published on 29 May 2025 9:20 PM IST

ఘరానా దొంగ అరెస్ట్‌.. భారీగా బంగారం, వెండి స్వాధీనం
ఘరానా దొంగ అరెస్ట్‌.. భారీగా బంగారం, వెండి స్వాధీనం

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on 29 May 2025 8:14 PM IST

కమల్ హాసన్‌పై కేసు నమోదు
కమల్ హాసన్‌పై కేసు నమోదు

ప్ర‌ముఖ న‌టుడు కమల్ హాసన్ ఇటీవల కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల‌ ఆగ్రహానికి కార‌ణ‌మ‌య్యాయి.

By Medi Samrat  Published on 29 May 2025 7:53 PM IST

PBKSvsRCB క్వాలిఫయర్ 1 : టాస్ గెలిచిన బెంగళూరు
PBKSvsRCB క్వాలిఫయర్ 1 : టాస్ గెలిచిన బెంగళూరు

ముల్లాన్‌పూర్ వేదిక‌గా క్వాలిఫ‌య‌ర్-1లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) త‌ల‌ప‌డ‌నున్నాయి.

By Medi Samrat  Published on 29 May 2025 7:15 PM IST

హమ్మయ్య.. డబ్బింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్
హమ్మయ్య.. డబ్బింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా హరి హర వీర మల్లు - పార్ట్ 1. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న పాన్-ఇండియన్ చిత్రం రెండు వారాల కంటే తక్కువ సమయంలో...

By Medi Samrat  Published on 29 May 2025 6:57 PM IST

2024 ఎన్నికల ముందు వరకూ కడప జగన్ అడ్డా కావొచ్చు.. ఆ త‌ర్వాత కాదు : బీటెక్ రవి
2024 ఎన్నికల ముందు వరకూ కడప జగన్ అడ్డా కావొచ్చు.. ఆ త‌ర్వాత కాదు : బీటెక్ రవి

జగన్ ఇలాక‌లో మహానాడు జరుగుతోందని కొందరు మీడియా మిత్రులు రాస్తున్నారని, 2024 ఎన్నికలకు ముందు వరకు కడప జగన్ అడ్డా కావొచ్చని, కానీ, 2024 ఎన్నికల్లో...

By Medi Samrat  Published on 29 May 2025 6:27 PM IST

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

కీలక మావోయిస్టు నేత కుంజం హిడ్మా అరెస్ట్ అయ్యారు. కొరాపూట్‌లో హిడ్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on 29 May 2025 5:26 PM IST

గోవాలో త‌ప్ప‌తాగి గార్డును చంపిన హైద‌రాబాద్ రౌడీ షీటర్
గోవాలో త‌ప్ప‌తాగి గార్డును చంపిన హైద‌రాబాద్ రౌడీ షీటర్

గోవాలోని పనాజీ సమీపంలోని కాంపాల్‌లో జరిగిన క్యాసినో కార్నివాల్‌లో సెక్యూరిటీ గార్డును హత్య చేసినందుకు చార్మినార్ సమీపంలోని మిస్రిగంజ్‌కు చెందిన రౌడీ...

By Medi Samrat  Published on 29 May 2025 5:11 PM IST

మే 30 నుండి జూన్ 4 మధ్య ‘వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్’ 16వ ఎడిషన్ ను ప్రకటించిన అమేజాన్ ఫ్యాషన్
మే 30 నుండి జూన్ 4 మధ్య ‘వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్’ 16వ ఎడిషన్ ను ప్రకటించిన అమేజాన్ ఫ్యాషన్

మే 30 నుండి జూన్ 4 వరకు తమ 16వ వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ (WRS)ను నిర్వహిస్తున్నామని అమేజాన్ ఫ్యాషన్ ఈ రోజు ప్రకటించింది.

By Medi Samrat  Published on 29 May 2025 5:00 PM IST

Video: కారు సన్ రూఫ్ నుండి బయటకు వచ్చి పాడుపనులు.. జరిమానా ఎంత విధించారంటే?
Video: కారు సన్ రూఫ్ నుండి బయటకు వచ్చి పాడుపనులు.. జరిమానా ఎంత విధించారంటే?

బెంగళూరులో కదులుతున్న కారు సన్‌రూఫ్ ఓపెన్ చేసుకుని అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా ట్రాఫిక్ పోలీసులు వారికి జరిమానా విధించారు.

By Medi Samrat  Published on 29 May 2025 4:30 PM IST

Share it