You Searched For "LatestNews"
స్పెషల్ ఆపరేషన్.. 5000 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి
ఆదివారం గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో ప్రత్యేక జాయింట్ ఆపరేషన్‌లో రూ.5,000 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు
By M.S.R Published on 14 Oct 2024 1:10 PM IST
అత్త, భార్యను చంపిన వ్యక్తి.. హత్యలకు 'రీల్స్' కూడా ఓ కారణం
ఓ వ్యక్తి తన భార్య, అత్తను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన త్రిపురలో చోటు చేసుకుంది
By M.S.R Published on 14 Oct 2024 12:31 PM IST
భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక.. అధికారులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది
By Medi Samrat Published on 14 Oct 2024 11:56 AM IST
ఎన్ఎఫ్ఎల్‌లో 336 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..!
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) లో పలు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు
By M.S.R Published on 14 Oct 2024 11:31 AM IST
రెడ్ అలర్ట్స్ ఇచ్చేశారు.. ఆ ప్రాంతాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో, ఏపీలో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ వెల్లడించింది
By M.S.R Published on 14 Oct 2024 10:45 AM IST
Sangareddy : ఇద్దరు మృతి.. ఆ బావిలోని నీటిని తాగినందుకేనా.?
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని సంజీవరావుపేట గ్రామంలో కలుషితమై నీరు తాగి ఇద్దరు వ్యక్తులు మరణించారు
By M.S.R Published on 14 Oct 2024 10:38 AM IST
నటుడు బాలా అరెస్ట్.. మేనేజర్ కూడా బుక్
నటుడు బాలా అలియాస్ బాలకుమార్ ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.
By M.S.R Published on 14 Oct 2024 9:56 AM IST
మద్యం దుకాణాల కోసం మొదలైన లాటరీ ప్రక్రియ.. ఎంపికైతే ఎన్ని డబ్బులు కట్టాలంటే.?
ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ రాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా, 89,882 మంది ధరఖాస్తులు చేసుకున్నారు
By M.S.R Published on 14 Oct 2024 9:29 AM IST
ఏపీలో నేడు 'పల్లె పండుగ'.. పవన్ ఏ పల్లెకు వెళ్లనున్నారంటే.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు
By Medi Samrat Published on 14 Oct 2024 9:20 AM IST
ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటి.? : వైఎస్ జగన్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ లోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంపై తీవ్ర విమర్శలు చేశారు
By M.S.R Published on 14 Oct 2024 9:14 AM IST
విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఈరోజు కూడా విద్యా సంస్థలకు సెలవు
దసరా సెలవులు అయిపోయాయి. ఇక పిల్లలు స్కూల్స్ కు వెళ్లడం మొదలు పెట్టారు.
By Medi Samrat Published on 14 Oct 2024 9:07 AM IST
జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు
కేంద్రప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఉపసంహరించబడింది.
By Medi Samrat Published on 14 Oct 2024 8:01 AM IST











