You Searched For "LatestNews"
క్లబ్ స్థాయి బౌలర్లను కూడా ఆడలేకపోతున్నాడు.. ఓ రేంజ్ ట్రోల్స్..!
భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫుడ్ పాయిజన్ కారణంగా విజయ్ హజారే ట్రోఫీ గత మ్యాచ్ ఆడలేదు. ఈరోజు గోవాతో జరిగిన మ్యాచ్‌లో పునరాగమనం చేశాడు.
By Medi Samrat Published on 6 Jan 2026 9:00 PM IST
ట్రంప్ మన ప్రధానిని కూడా కిడ్నాప్ చేస్తే..
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ చేసిన వింత ప్రకటన రాజకీయంగా దుమారం రేపింది.
By Medi Samrat Published on 6 Jan 2026 8:00 PM IST
వారి నాయకత్వంలోనే కరువు సీమ సస్యశ్యామల రత్నాల సీమగా మారింది
దార్శనికుడైన చంద్రబాబు, స్వర్గీయ ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పని చేస్తున్న కాలంలోనే రాయలసీమకు జీవనాడిలా ఉన్న ప్రతి నీటి వనరుకీ పునాది వేయడం...
By Medi Samrat Published on 6 Jan 2026 7:10 PM IST
కనీస వేతన పరిమితిని 4 నెలల్లోగా నిర్ణయించండి : సుప్రీం కోర్టు
వేతన పరిమితిని సవరించడంపై 4 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)ని దేశ అత్యున్నత న్యాయస్థానం...
By Medi Samrat Published on 6 Jan 2026 6:20 PM IST
మనోడే.. చివరి బంతికి సిక్స్ కొట్టి డబుల్ సెంచరీ చేశాడు..!
మంగళవారం విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఓపెనర్ అమన్ రావ్ డబుల్ సెంచరీ సాధించి సంచలనం నమోదు చేశాడు.
By Medi Samrat Published on 6 Jan 2026 4:41 PM IST
రాజా సాబ్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్.. వివరాలివే..!
మొదట్లో చిన్న సినిమాగా ప్లాన్ చేసిన రాజా సాబ్, ఇప్పుడు భారీ బడ్జెట్ హర్రర్ ఫాంటసీ ప్రాజెక్ట్‌గా మారింది.
By Medi Samrat Published on 5 Jan 2026 8:40 PM IST
మారిషస్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 5 Jan 2026 8:04 PM IST
ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన యోగి ఆదిత్యనాథ్.. బహుమతిగా..!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.
By Medi Samrat Published on 5 Jan 2026 7:46 PM IST
సీనియర్ నటి రాశికి అనసూయ క్షమాపణలు
'దండోరా' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
By Medi Samrat Published on 5 Jan 2026 7:10 PM IST
రైతులకు గుడ్‌న్యూస్.. ఎరువుల సబ్సిడీని పెంచిన కేంద్రం
గ్లోబల్ మార్కెట్లో ద్రవ్యోల్బణం, ముడిసరుకు ధరలలో అనిశ్చితి నుండి రైతులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం రబీ సీజన్ 2025-26 కోసం ఎరువుల సబ్సిడీని...
By Medi Samrat Published on 5 Jan 2026 6:22 PM IST
రేపటి నుంచి 8వ తేదీ వరకు మూతపడనున్న పాఠశాలలు
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో కొత్త సంవత్సరంతో మొదలైన చలి తీవ్రత కొనసాగుతోంది.
By Medi Samrat Published on 5 Jan 2026 5:00 PM IST
Hyderabad : క్షణాల్లో ఏటీఎం దొంగను పట్టుకున్న పోలీసులు..!
డయల్–100కు అందిన సమాచారంపై క్షణాల్లో స్పందించిన మియాపూర్ పోలీసులు.. ఏటీఎం దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకొని...
By Medi Samrat Published on 5 Jan 2026 4:37 PM IST











