You Searched For "LatestNews"
Hyderabad : అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు డ్రైవర్ అతివేగానికి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు.
By Medi Samrat Published on 28 Jan 2026 7:46 AM IST
సంతోష్ రావును ఐదు గంటలపాటు విచారించిన సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావును సిట్ అధికారులు విచారించారు.
By Medi Samrat Published on 28 Jan 2026 7:29 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారికి ఆకస్మిక ధనవ్యయం..!
సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 28 Jan 2026 6:25 AM IST
డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలవుతున్న కార్తీ సినిమా..!
కార్తీ 'వా వాతియార్' సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదల కాలేదు. తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుల్లో కార్తీ ఒకరు.
By Medi Samrat Published on 27 Jan 2026 9:20 PM IST
జట్టు రాకున్నా.. టీ20 వరల్డ్ కప్‌కు బంగ్లా నుంచి వారొస్తారట..!
భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌కు సంబంధించి బంగ్లాదేశ్ జర్నలిస్టుల మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియను ఐసీసీ పరిశీలిస్తోంది.
By Medi Samrat Published on 27 Jan 2026 8:40 PM IST
జనసేన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిందే..!
రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నేత శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.
By Medi Samrat Published on 27 Jan 2026 7:20 PM IST
'నా నెలవారీ ఆదాయం ఎంతంటే'.. ఆ బ్యాంకు ఉద్యోగిని జీతం విని అంతా షాక్ అవుతున్నారు..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె సుమారు 2.5 సంవత్సరాలు సేవలందించిందని.. ఈ కాలంలో ఐదు ఇంక్రిమెంట్లు...
By Medi Samrat Published on 27 Jan 2026 6:40 PM IST
మరోమారు నిఫా వైరస్ కలకలం.. విమానాశ్రయాల్లో హై అలర్ట్..!
భారతదేశంలో మరోసారి నిఫా వైరస్ కలకలం చెలరేగింది. పశ్చిమ బెంగాల్‌లో ఐదు నిపా కేసులు నిర్ధారించారు.
By Medi Samrat Published on 27 Jan 2026 6:20 PM IST
మైనర్ బాలికతో పరిచయం.. మాయ మాటలు చెప్పి దారుణానికి ఒడిగట్టారు
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి బాలికను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి మోసం చేసిన ఘటన లక్నోలో చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 27 Jan 2026 6:00 PM IST
రేపే నాలుగో టీ20.. సంజూ ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడా..?
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్లు నాలుగో మ్యాచ్ ఆడనున్నాయి.
By Medi Samrat Published on 27 Jan 2026 4:26 PM IST
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం.. పడగొట్టినవి నిలబెడదాం : సీఎం చంద్రబాబు
గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.
By Medi Samrat Published on 27 Jan 2026 3:34 PM IST










