You Searched For "LatestNews"
బర్త్‌డే రోజు యాదాద్రికి సీఎం రేవంత్..!
ఈనెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు.
By Kalasani Durgapraveen Published on 5 Nov 2024 1:13 PM IST
రాహుల్ జీ.. 'శోక్'నగర్‌కు వెళ్లండి : హరీశ్‌రావు
రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టించారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యే టి హరీశ్ రావు మంగళవారం ఆరోపించారు.
By Kalasani Durgapraveen Published on 5 Nov 2024 12:45 PM IST
క్షమాపణ చెప్పు.. లేదంటే రూ.5 కోట్లు ఇవ్వు.. సల్మాన్‌కు మళ్లీ బెదిరింపులు..!
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి
By Kalasani Durgapraveen Published on 5 Nov 2024 12:05 PM IST
ఆ రెండు పార్టీలతో కలిసి 'ఆప్'ను 'ఢీ' కొట్టేందుకు సిద్ధమవుతున్న బీజేపీ..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ తరహాలో బీజేపీ జేడీయూ, ఎల్‌జేపీ (ఆర్)తో పొత్తు పెట్టుకోనుంది.
By Kalasani Durgapraveen Published on 5 Nov 2024 10:44 AM IST
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో మంగళవారంఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో ఆయన తుదిశ్వాస విడిచారు
By Kalasani Durgapraveen Published on 5 Nov 2024 10:27 AM IST
కుప్పకూలిన మిగ్-29 విమానం.. వారు సేఫ్..!
వాయుసేనకు చెందిన మిగ్-29 విమానం సోమవారం ఆగ్రా సమీపంలో కూలిపోయింది.
By Medi Samrat Published on 4 Nov 2024 9:15 PM IST
భూ కుంభకోణం కేసులో సిద్ధరామయ్యకు లోకాయుక్త నోటీసు
మైసూరు భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు
By Medi Samrat Published on 4 Nov 2024 8:04 PM IST
Video : కోల్‌కతా రేప్-మర్డర్ కేసు నిందితుడు.. అలా అరుస్తున్నాడేంటి..?
ఆగస్టు 9న కోల్‌కతా మహిళా డాక్టర్‌పై జరిగిన దారుణానికి సంబంధించి ప్రధాన నిందితుడు, పౌర వాలంటీర్ సంజయ్ రాయ్‌ను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ...
By Medi Samrat Published on 4 Nov 2024 7:04 PM IST
తొలి వన్డే.. అసీస్‌ను ఓడించినంత పనిచేసిన పాక్ బౌలర్లు..!
కెప్టెన్ పాట్ కమిన్స్ 32 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా తొలి వన్డేలో పాకిస్థాన్‌ను 2 వికెట్ల తేడాతో ఓడించింది
By Medi Samrat Published on 4 Nov 2024 6:02 PM IST
ఇకపై ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తే రూ.7 కోట్లు ప్రోత్సాహకం.. మరి రజతం, కాంస్యం గెలిస్తే..
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తోన్న స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 4 Nov 2024 4:46 PM IST
సీఎం అందరినీ కో-ఆర్డినేట్ చేయగలరు.. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ
పిఠాపురం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 4:21 PM IST
ఐపీఎల్ మెగా వేలం వేదిక, తేదీలు ఇవే కావొచ్చు..!
IPL 2025 ఆటగాళ్ల మెగా ఆక్షన్ కోసం క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 3:49 PM IST











