You Searched For "LatestNews"
ప్రభుత్వం మారాక.. ఇలా ఇబ్బందులు పెడుతున్నారు : కేతిరెడ్డి
ధర్మవరం పట్టణంలోని చిక్కవడియార్ చెరువును ఆక్రమించారని అధికారులు పంపిన నోటీసులపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు
By Medi Samrat Published on 8 Nov 2024 2:50 PM IST
హైదరాబాద్‌కు బంగ్లాదేశ్ అమ్మాయిలను తరలించారు.. చివరికి..!
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
By Medi Samrat Published on 8 Nov 2024 2:16 PM IST
సీఎం ఇండ్లు పోయిన దగ్గర పాదయాత్ర చేయాలి : బండి సంజయ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్రపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్ చేశారు.
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 2:06 PM IST
'ఇక్కడ చెయ్యి నీ పాదాల మీద యాత్ర'.. సీఎం మూసీ పాదయాత్రపై కేటీఆర్ కామెంట్స్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్రపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 1:27 PM IST
భార్యను చంపేశాడు.. గుట్టుగా మృతదేహాన్ని తరలిస్తూ దొరికిపోయాడు..!
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండలం దూళ్లవానిగూడెం భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న చిన్నవివాదం భార్య ప్రాణాల మీదకు తెచ్చింది
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 12:27 PM IST
సీఎం కోసం తెచ్చిన సమోసాలు ఎవరు తిన్నారు.? సీఐడీ విచారణలో ఏం తేలిందంటే..
ముఖ్యమంత్రి సుఖ్ కోసం తీసుకొచ్చిన సమోసాలకు సంబంధించిన ఘటన వివాదానికి దారితీసింది.
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 11:26 AM IST
రైల్వే స్టేషన్‌ను బాంబు పెట్టి పేల్చేద్దామన్ని మాట్లాడుకుంటున్నారు.. అది విన్న ఆటోడ్రైవర్ ఏం చేశాడంటే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ రైల్వే స్టేషన్‌ను బాంబుతో పేల్చేస్తామని బెదిరింపు రావడం అధికారులను భయాందోళనకు గురి చేసింది
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 10:09 AM IST
రేపటి నుంచే IND vs SA టీ20 మ్యాచ్‌లు.. లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్ వివరాలు ఇవే..!
రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత టెస్టు జట్టు ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమవుతూ ఉండగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని T20I జట్టు...
By Medi Samrat Published on 7 Nov 2024 9:15 PM IST
స్కూటర్‌పై వెళ్తున్న బీజేపీ నాయకురాలి బంగారు గొలుసును లాక్కొని పోయాడు
బైక్‌పై వచ్చిన దుండగుడు స్కూటర్‌పై వెళ్తున్న బీజేపీ నాయకురాలు రాజుల్ తపాడియా బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు
By Medi Samrat Published on 7 Nov 2024 8:45 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ
ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ తెలిపింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్న కారణంగా తాము పట్టభద్రుల ఎమ్మెల్సీ...
By Medi Samrat Published on 7 Nov 2024 8:17 PM IST
సీఎం యాదాద్రి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు
నవంబర్ 8, శుక్రవారం నాడు యాదాద్రి-భోంగిరి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన దృష్ట్యా, రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను జారీ చేశారు
By Medi Samrat Published on 7 Nov 2024 7:46 PM IST
నా ఇంటి పేరు మార్చి శునకానందం పొందారు : వైఎస్ షర్మిల
సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా.. అలాంటి వ్యవస్థను కొంతమంది సైకోలు.. సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారని.. మానవ సంబంధాలు,...
By Medi Samrat Published on 7 Nov 2024 7:05 PM IST











