You Searched For "LatestNews"
గుజరాత్‌లో వర్ష బీభత్సం.. 14 మంది మృత్యువాత
గుజరాత్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
By Medi Samrat Published on 6 May 2025 3:33 PM IST
Telangana : సరస్వతీ నదీ పుష్కరాలు.. ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని సరస్వతీ నదీ పుష్కరాలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేషీలో సమీక్ష కొనసాగుతుంది.
By Medi Samrat Published on 6 May 2025 3:01 PM IST
పాకిస్తాన్‌పై చర్యలకు సిద్ధమవుతున్నారా.? 24 గంటల్లో రెండోసారి ప్రధానిని కలిసిన అజిత్ దోవల్
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
By Medi Samrat Published on 6 May 2025 2:33 PM IST
'రిజర్వేషన్ అనేది రైలు కంపార్ట్‌మెంట్ లాంటిది'.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
దేశంలో కుల ఆధారిత రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు.
By Medi Samrat Published on 6 May 2025 2:11 PM IST
పెళ్లి కూతురిపై తుపాకీ గురిపెట్టి అత్యాచారం.. నిందితుడికి కోర్టు ఎలాంటి శిక్ష విధించిందంటే?
ఒక మహిళ శారీరక సంబంధాలు కలిగి ఉండటానికి అలవాటు పడినా, ఆమెపై అత్యాచారం చేయరాదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది.
By Medi Samrat Published on 6 May 2025 9:07 AM IST
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 'క్లోజ్ డోర్' సమావేశం.. మా లక్ష్యం నెరవేరిందన్న పాక్
భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఒక రహస్య సమావేశం జరిగింది
By Medi Samrat Published on 6 May 2025 8:18 AM IST
ప్రతి రాష్ట్రం మాక్ డ్రిల్ చేపట్టాలి: హోం మంత్రిత్వ శాఖ
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మే 7న సమర్థవంతమైన పౌర రక్షణ కోసం డ్రిల్ నిర్వహించాలని హోం...
By Medi Samrat Published on 5 May 2025 9:44 PM IST
సిద్ధూ జొన్నలగడ్డ 'జాక్' స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్ నటుడు సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ చిత్రం ఇటీవలే విడుదలైంది.
By Medi Samrat Published on 5 May 2025 9:15 PM IST
పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండదు: అనురాగ్ ఠాకూర్
పాకిస్థాన్ తన వైఖరి మార్చుకోకుండా, భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తే ఆ దేశాన్ని ప్రపంచ పటం నుంచే తుడిచిపెట్టేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ నేత...
By Medi Samrat Published on 5 May 2025 8:30 PM IST
ఉద్యోగ సంఘాల తీరుపై సీఎం గుస్సా
ఉద్యోగ సంఘాలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
By Medi Samrat Published on 5 May 2025 7:20 PM IST
హారన్ కొట్టొద్దని చెప్పిన సెక్యూరిటీ గార్డు.. థార్ డ్రైవర్ ఏమి చేశాడంటే?
ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో హారన్ మోగించడంపై జరిగిన వివాదం తర్వాత తన SUVతో సెక్యూరిటీ గార్డుపైకి దూసుకెళ్లాడు.
By Medi Samrat Published on 5 May 2025 7:12 PM IST
మరో క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్
పాకిస్థాన్ సోమవారం నాడు మరో క్షిపణిని ప్రయోగించింది. పాకిస్థాన్ ఆర్మీ సైనిక విన్యాసాలలో భాగంగా ఎక్సర్‌సైజ్ ఇండస్ లో 120 కిలోమీటర్ల పరిధి కలిగిన ఫతాహ్...
By Medi Samrat Published on 5 May 2025 6:20 PM IST