You Searched For "LatestNews"
కాంగ్రెస్ అభ్యంతరానికి అర్థం లేదు.. మమతా బెనర్జీకి లాలూ మద్దతు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇండియా కూటమి నాయకత్వ మార్పు విఝయమై మమతా బెనర్జీకి మద్దతు పలికారు.
By Kalasani Durgapraveen Published on 10 Dec 2024 12:06 PM IST
మా ఇంటి సమస్య మేమే పరిష్కరించుకుంటాం: మోహన్ బాబు
పహాడీషరీఫ్ పోలీసులు మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్ బాబు ఇంటికి.. వివరాలు, వాస్తవాలు తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లారు.
By Kalasani Durgapraveen Published on 10 Dec 2024 11:44 AM IST
ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోతే అంతే సంగతులు..!
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరును అరికట్టేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
By Kalasani Durgapraveen Published on 10 Dec 2024 11:18 AM IST
అత్తను చెట్టుకు కట్టేసి.. మేనకోడలిపై దారుణానికి తెగబడ్డారు
అత్తను బందీగా ఉంచి బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో వెలుగు చూసింది.
By Medi Samrat Published on 9 Dec 2024 9:15 PM IST
100 రోజుల పోరాటం.. కొత్త మండలం వచ్చేసింది..!
ములుగు జిల్లాలోని మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ప్రజల చిరకాల డిమాండ్‌ను నెరవేర్చింది.
By Medi Samrat Published on 9 Dec 2024 8:15 PM IST
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
By Medi Samrat Published on 9 Dec 2024 7:01 PM IST
మళ్లీ మొదలైన రచ్చ.. జానీ మాస్టర్ కు అసలు తెలియదట
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని బెయిల్ పై బయటికొచ్చిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ ని కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుండి శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చాయి.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 6:48 PM IST
Breaking : పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపులు
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరించారు.
By Medi Samrat Published on 9 Dec 2024 6:30 PM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రోటీ కపడా రొమాన్స్'
రోటీ కపడా రొమాన్స్ సినిమా OTT లో త్వరలోనే స్ట్రీమింగ్ అవ్వనుంది.
By Medi Samrat Published on 9 Dec 2024 6:11 PM IST
రెబల్స్ సొంతమైన సిరియా.. అమెరికా భీకర దాడులు
సిరియా దేశం రెబెల్స్ సొంతమైంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 5:39 PM IST
ఆయనకు బెయిల్.. వర్మకు ఊరట
సినీ నటి జెత్వానీ కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 5:03 PM IST
వైసీపీ మాజీ ఎంపీని రాజ్యసభకు నామినేట్ చేసి షాకిచ్చిన బీజేపీ
వైసీపీని వీడి బీజేపీలో చేరిన మాజీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.
By Medi Samrat Published on 9 Dec 2024 4:30 PM IST











