You Searched For "LatestNews"
అల్లు అర్జున్‌ను వెంటనే విడుదల చేయండి.. లేదంటే..
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. అల్లు అర్జున్‌ను వెంటనే విడుదల చేయకుంటే తాను కోర్టులో పిల్ వేస్తానన్నారు.
By Medi Samrat Published on 13 Dec 2024 4:46 PM IST
మోహన్ బాబు అరెస్ట్ తప్పదా.?
సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
By Kalasani Durgapraveen Published on 13 Dec 2024 4:11 PM IST
అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? : అల్లు అర్జున్ అరెస్ట్‌పై నేతల రియాక్షన్
అల్లు అర్జున్ అరెస్ట్‌పై రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందిస్తూ.. జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్...
By Medi Samrat Published on 13 Dec 2024 3:59 PM IST
అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఇదే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ లో తన ప్రమేయం ఏమీ లేదన్నారు..
By Medi Samrat Published on 13 Dec 2024 3:32 PM IST
చలికాలంలో చన్నీటి స్నానం ఎంతవరకు సురక్షితం.?
దేశవ్యాప్తంగా చలి విధ్వంసం కొనసాగుతోంది. చలిగాలులు విజృంభించడంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు.
By Kalasani Durgapraveen Published on 13 Dec 2024 2:55 PM IST
గబ్బాలో మరోమారు ఆస్ట్రేలియాను ఎలా ఓడించనున్నారో చెప్పేసిన గిల్..!
బ్రిస్బేన్ లోని గబ్బా మైదానం ఆస్ట్రేలియా బలమైన కోట. ఈ మైదానంలో ఆతిథ్య జట్టును ఓడించడం చాలా కష్టం.
By Medi Samrat Published on 13 Dec 2024 2:29 PM IST
ఈ ఫలితాలు రాకుంటే రాజ్యాంగాన్ని మార్చే పనిని ప్రారంభించి ఉండేవారు : ప్రియాంక గాంధీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం నుంచి కోలాహలంగా సాగుతున్నప్పటికీ రానున్న రెండు రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయి.
By Kalasani Durgapraveen Published on 13 Dec 2024 2:11 PM IST
నేను రైతు కుమారుడిని.. తలవంచను : విపక్షాలపై విరుచుకుపడ్డ ధన్‌ఖర్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం నుంచి కోలాహలంగా సాగుతున్నప్పటికీ రానున్న రెండు రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయి.
By Kalasani Durgapraveen Published on 13 Dec 2024 11:45 AM IST
కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ద్యుతీ చంద్
ఒడిషా రాష్ట్రం కటక్ జిల్లాలోని ఓఎంపీ చౌక్ సమీపంలో అథ్లెట్ ద్యుతీ చంద్ కారు ప్రమాదానికి గురైంది.
By Kalasani Durgapraveen Published on 13 Dec 2024 11:13 AM IST
ఆర్‌బీఐకి బాంబు బెదిరింపులు
ఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి బాంబు బెదిరింపు వచ్చింది.
By Kalasani Durgapraveen Published on 13 Dec 2024 10:41 AM IST
ఏపీలో ఇకపై హోటల్స్ అర్ధరాత్రి వరకూ తెరచుకోబోతున్నాయా?
ఆంధ్రప్రదేశ్‌లోని హోటళ్ల యజమానులు రాష్ట్రవ్యాప్తంగా తమ హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాలు అర్ధరాత్రి 12:00 గంటల వరకు తెరిచి ఉంచడానికి అనుమతించాలని...
By Medi Samrat Published on 12 Dec 2024 9:15 PM IST
మరో సంచలన ఆడియో విడుదల చేసిన మోహన్ బాబు
మోహన్ బాబు మరో సంచలన ఆడియోను విడుదల చేశారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన ఆయన ఈ ఘటన జరిగినందుకు తాను బాధపడుతున్నట్లుగా తెలిపారు.
By Medi Samrat Published on 12 Dec 2024 8:29 PM IST











