You Searched For "LatestNews"

హ్యాట్రిక్ సెంచరీలు.. టీ20 లలో దుమ్ము దులుపుతున్న తెలుగోడు
హ్యాట్రిక్ సెంచరీలు.. టీ20 లలో దుమ్ము దులుపుతున్న తెలుగోడు

భారత బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ ఉన్నాడు. శనివారం T20 క్రికెట్‌లో చరిత్రను సృష్టించాడు.

By Kalasani Durgapraveen  Published on 23 Nov 2024 2:34 PM IST


పుష్ప-2 రెండో ట్రైలర్ వచ్చేస్తోంది
పుష్ప-2 రెండో ట్రైలర్ వచ్చేస్తోంది

పాట్నాలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో పుష్ప 2 మొదటి ట్రైలర్‌ను విడుదల చేశారు.

By Kalasani Durgapraveen  Published on 23 Nov 2024 2:00 PM IST


ఏదో మతలబు ఉందనిపించే సంతకం చేయ‌లేదు.. బాలినేని సంచ‌ల‌నం..!
ఏదో మతలబు ఉందనిపించే సంతకం చేయ‌లేదు.. బాలినేని సంచ‌ల‌నం..!

సంచలనం రేపుతున్న అదానీ గ్రూప్‌ సౌరవిద్యుత్‌ ఒప్పందానికి సంబంధించి నాటి ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక విషయాలను వెల్లడించారు.

By Kalasani Durgapraveen  Published on 23 Nov 2024 1:15 PM IST


కిరీటం షిండే తలపైనే ఉంటుందా.? ప‌గ్గాలు ఫడ్నవీస్‌కు అప్ప‌గిస్తారా.?
కిరీటం 'షిండే' తలపైనే ఉంటుందా.? ప‌గ్గాలు 'ఫడ్నవీస్‌'కు అప్ప‌గిస్తారా.?

మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహాకూటమి బంపర్‌ విజయాన్ని అందుకుంటోంది.

By Medi Samrat  Published on 23 Nov 2024 12:11 PM IST


హెయిర్ డ్రయర్ బ్లాస్ట్ ఘటన.. వారి బంధానికి అడ్డుగా ఉంద‌ని స్కెచ్ వేస్తే ప్లాన్‌ రివ‌ర్స్ అయ్యింది..!
హెయిర్ డ్రయర్ బ్లాస్ట్ ఘటన.. వారి బంధానికి అడ్డుగా ఉంద‌ని స్కెచ్ వేస్తే ప్లాన్‌ రివ‌ర్స్ అయ్యింది..!

హెయిర్ డ్రయర్ బ్లాస్ట్ ఘటనలో ఊహించని ట్విస్ట్ బయట పడింది. మొదట ఇదొక ప్రమాదమని భావించారు

By Medi Samrat  Published on 23 Nov 2024 11:13 AM IST


తిరుపతికి చేరుకున్న సిట్ బృందం
తిరుపతికి చేరుకున్న సిట్ బృందం

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశంపై సీబీఐ పర్యవేక్షణలో విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

By Kalasani Durgapraveen  Published on 23 Nov 2024 10:45 AM IST


జానీ మాస్టర్ బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
జానీ మాస్టర్ బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మైనర్ పై లైంగిక దాడికి పాల్పడ్డారన్న అభియోగాలు నమోదవ్వడం తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదుపులకు గురిచేసింది.

By Medi Samrat  Published on 23 Nov 2024 10:16 AM IST


వాయనాడ్‌లో దూసుకెళ్తున్న  ప్రియాంక గాంధీ..!
వాయనాడ్‌లో దూసుకెళ్తున్న ప్రియాంక గాంధీ..!

వాయనాడ్ ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం నేడు ప్రకటించనుంది.

By Medi Samrat  Published on 23 Nov 2024 10:02 AM IST


ట్రెండ్స్ లో బీజేపీ ముందంజ
ట్రెండ్స్ లో బీజేపీ ముందంజ

మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాలు కనిపిస్తున్నాయి.

By Medi Samrat  Published on 23 Nov 2024 9:36 AM IST


రిసార్ట్ రాజకీయాలు ఉండవు.. కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది
రిసార్ట్ రాజకీయాలు ఉండవు.. కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని, తాము రిసార్ట్ రాజకీయాలను ఆశ్రయించాల్సిన అవసరం...

By Medi Samrat  Published on 23 Nov 2024 9:00 AM IST


Viral Video : కార్తీక మాసం.. అయినా కూడా చేపలు దోచేశారు.!
Viral Video : కార్తీక మాసం.. అయినా కూడా చేపలు దోచేశారు.!

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్‌నగర్‌లోని పెట్రోలు పంపు సమీపంలోని ఓ షాపు గోడను చేపలను తీసుకెళ్తున్న మినీ ట్రక్కు ఢీకొట్టడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది.

By Medi Samrat  Published on 23 Nov 2024 8:30 AM IST


నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల‌లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నార‌నే విషయం ఇవాళ తేలిపోనుంది.

By Medi Samrat  Published on 23 Nov 2024 6:57 AM IST


Share it