You Searched For "LatestNews"
Hyderabad : హనీ ట్రాప్ చేసి వృద్ధుడి నుంచి రూ. 38 లక్షలు కాజేశారు..!
హైదరాబాద్ నగరానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని హనీ ట్రాప్ చేసి రూ.38.73 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు.
By Medi Samrat Published on 18 Jun 2025 6:11 PM IST
2025-2027 బ్యాచ్ కోసం మేనేజ్మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌తో ఐఎంటి విద్యా సంవత్సరం ప్రారంభం
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (ఐఎంటి) హైదరాబాద్, అభ్యుదయం 2025 పేరిట మేనేజ్మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను 2025–27 బ్యాచ్ కోసం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Jun 2025 5:45 PM IST
కమల్ కౌర్ హత్య.. పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాంచన్ కుమారి అలియాస్ కమల్ కౌర్ భభి పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి
By Medi Samrat Published on 18 Jun 2025 5:38 PM IST
తిరిగి విధుల్లో చేరిన గంభీర్
ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తిరిగి జట్టుతో చేరాడు.
By Medi Samrat Published on 18 Jun 2025 5:07 PM IST
38 రోజుల్లో 234 కాల్స్.. రాజా రఘువంశీ హత్య కేసులో మరో వ్యక్తి పాత్ర
ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
By Medi Samrat Published on 18 Jun 2025 3:21 PM IST
పల్నాడులో వైఎస్ జగన్
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి పోలీసుల ఆంక్షల మధ్య వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
By Medi Samrat Published on 18 Jun 2025 2:30 PM IST
నా పెళ్లి బలవంతంగా జరిగింది.. రద్దు చేయండి : 'సుప్రీం'ను ఆశ్రయించిన మైనర్ బాలిక
మైనర్ బాలిక పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.
By Medi Samrat Published on 18 Jun 2025 7:06 AM IST
హైదరాబాద్‌లో ప్రారంభానికి సిద్ధంగా మరో ఫ్లైఓవర్
GHMC కమిషనర్ RV కర్ణన్, శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్‌ను పరిశీలించారు.
By Medi Samrat Published on 17 Jun 2025 9:16 PM IST
ఎవరూ ఊహించని ప్రకటన చేసిన రాజా సింగ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 17 Jun 2025 8:47 PM IST
ప్రియుడితో వెళ్ళిపోయిన నవవధువు.. నేను మరో 'రాజా రఘువంశీ' కాలేదు సంతోషం..!
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ఒక నవవధువు పెళ్లి అయిన కొన్ని రోజులకే తన ప్రేమికుడితో పారిపోయింది.
By Medi Samrat Published on 17 Jun 2025 8:39 PM IST
శిరీషను ఫోన్లో పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
చిత్తూరు జిల్లా ,కుప్పం మండలం, నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో సిఎం చంద్రబాబు...
By Medi Samrat Published on 17 Jun 2025 8:01 PM IST
కుప్పం ఘటనపై వైఎస్ జగన్ ఫైర్
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళపై జరిగిన దాడిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 17 Jun 2025 7:52 PM IST