You Searched For "LatestNews"

తల్లిదండ్రులు సేఫ్‌గా ఉన్నారా.?
తల్లిదండ్రులు సేఫ్‌గా ఉన్నారా.?

డబ్బులు సంపాదిస్తున్న పిల్లలు తమ తల్లిదండ్రులను దూరంగా ఉంచుతూ ఉన్నారు.

By Medi Samrat  Published on 19 March 2025 6:16 PM IST

చాహల్, ధనశ్రీల విడాకులపై రేప‌టిలోగా తుది నిర్ణయం తీసుకోండి : బాంబే హైకోర్టు
చాహల్, ధనశ్రీల విడాకులపై రేప‌టిలోగా తుది నిర్ణయం తీసుకోండి : బాంబే హైకోర్టు

క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల‌ విడాకుల పిటిషన్‌పై మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది.

By Medi Samrat  Published on 19 March 2025 4:01 PM IST

నాగ్‌పూర్ హింసాకాండ ప్ర‌ధాన‌ సూత్రధారి అరెస్ట్‌.. గ‌త ఎన్నిక‌ల్లో గడ్కరీపై కూడా పోటీ చేశాడు..!
నాగ్‌పూర్ హింసాకాండ ప్ర‌ధాన‌ సూత్రధారి అరెస్ట్‌.. గ‌త ఎన్నిక‌ల్లో గడ్కరీపై కూడా పోటీ చేశాడు..!

సోమవారం నాగ్‌పూర్‌లో చెలరేగిన హింసాకాండకు సూత్రధారి అయిన‌ ఫహీమ్ షమీమ్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat  Published on 19 March 2025 3:42 PM IST

ఆ డ‌బ్బులు రావ‌డానికి లేట్ అవుతుంది.. అందుకే బడ్జెట్‌లో రూ.6,000 కోట్లు కేటాయించాం
ఆ డ‌బ్బులు రావ‌డానికి లేట్ అవుతుంది.. అందుకే బడ్జెట్‌లో రూ.6,000 కోట్లు కేటాయించాం

అమరావతికి కేంద్ర సాయంపై మంత్రి నారాయణ శాస‌న‌మండ‌లిలో సమాధానం ఇచ్చారు.

By Medi Samrat  Published on 19 March 2025 3:19 PM IST

Video : ఫ్రీ బ‌స్ అయినా ఇవ్వు బాబు.. వైసీపీ వినూత్న నిరసన
Video : 'ఫ్రీ బ‌స్ అయినా ఇవ్వు బాబు'.. వైసీపీ వినూత్న నిరసన

తిరుపతి వైసీపీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని కూటమి ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తూ వినూత్న నిరసన చేప‌ట్టారు.

By Medi Samrat  Published on 19 March 2025 3:05 PM IST

మ‌న‌కు మ‌న‌మే చక్కిలిగింతలు పెట్టుకుంటే న‌వ్వు ఎందుకు రాదు.?
మ‌న‌కు మ‌న‌మే చక్కిలిగింతలు పెట్టుకుంటే న‌వ్వు ఎందుకు రాదు.?

మ‌నం మ‌న ద‌గ్గ‌రి స్నేహితుల‌తో ఉన్న‌ప్పుడు చక్కిలిగింతలు పెట్టుకోవ‌డం వంటివి చూస్తాం.

By Medi Samrat  Published on 19 March 2025 2:31 PM IST

రీ రిలీజ్‌కు సిద్ధమైన ఆదిత్య 369
రీ రిలీజ్‌కు సిద్ధమైన 'ఆదిత్య 369'

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్, క్లాసిక్ సినిమాలలో ఒకటైన ఆదిత్య 369 సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

By Medi Samrat  Published on 18 March 2025 9:15 PM IST

దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ
దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ

అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన శిక్షణను బలోపేతం చేసే దిశగా తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని రాష్ట్ర...

By Medi Samrat  Published on 18 March 2025 8:30 PM IST

ఓటర్ ఐడీ-ఆధార్ అనుసంధానంపై కీల‌క నిర్ణ‌యం
ఓటర్ ఐడీ-ఆధార్ అనుసంధానంపై కీల‌క నిర్ణ‌యం

ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయనున్నారు.

By Medi Samrat  Published on 18 March 2025 7:50 PM IST

ఔరంగజేబు సమాధిని తీసేయొచ్చు కానీ చంద్రబాబు, నితీష్‌ల‌ను పిల‌వండి
ఔరంగజేబు సమాధిని తీసేయొచ్చు కానీ చంద్రబాబు, నితీష్‌ల‌ను పిల‌వండి

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి విష‌య‌మై మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కాల్పులు, విధ్వంసం జ‌రిగింది.

By Medi Samrat  Published on 18 March 2025 7:17 PM IST

ముగిసిన పోసాని సీఐడీ విచారణ
ముగిసిన పోసాని సీఐడీ విచారణ

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి సీఐడీ విచారణ ముగిసింది.

By Medi Samrat  Published on 18 March 2025 6:52 PM IST

హమ్మయ్య.. సీఎంను క‌లిసిన గుమ్మడి నర్సయ్య
హమ్మయ్య.. సీఎంను క‌లిసిన గుమ్మడి నర్సయ్య

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కలిశారు.

By Medi Samrat  Published on 18 March 2025 4:37 PM IST

Share it