You Searched For "LatestNews"

నాకు ప్రాథమిక ఇంగితజ్ఞానం ఉంది.. జేపీ నడ్డాకు డీకే కౌంట‌ర్‌
నాకు ప్రాథమిక ఇంగితజ్ఞానం ఉంది.. జేపీ నడ్డాకు డీకే కౌంట‌ర్‌

నాలుగు శాతం మైనారిటీ కోటా (ముస్లిం రిజర్వేషన్ రో) కోసం కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై బీజేపీ, కాంగ్రెస్‌లు ముఖాముఖి తలపడ్డాయి.

By Medi Samrat  Published on 24 March 2025 4:27 PM IST


రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి కనిపించకూడదు
రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి కనిపించకూడదు

రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.

By Medi Samrat  Published on 24 March 2025 4:03 PM IST


మహిళా క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ
మహిళా క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ

2024-25 సంవత్సరానికిగానూ భారత మహిళల క్రికెట్ జట్టుకు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్టులను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ప్రకటించింది.

By Medi Samrat  Published on 24 March 2025 3:58 PM IST


నిందితుడి ఆచూకీ కోసం 4 టీమ్స్ ఏర్పాటు చేశాం : MMTS ఘటనపై రైల్వే ఎస్పీ
నిందితుడి ఆచూకీ కోసం 4 టీమ్స్ ఏర్పాటు చేశాం : MMTS ఘటనపై రైల్వే ఎస్పీ

సికింద్రాబాద్ నుండి మేడ్చల్ వెళుతున్న ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపుతుంది.

By Medi Samrat  Published on 24 March 2025 2:23 PM IST


పర్సనల్ లోన్ ముందుగానే క్లోజ్ చేయాల‌నుకుంటున్నారా.? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..!
పర్సనల్ లోన్ ముందుగానే క్లోజ్ చేయాల‌నుకుంటున్నారా.? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..!

అన్ని రుణాలలో క‌ల్లా ప‌ర్స‌న‌ల్ లోన్‌ పొందడం చాలా సులభమైనదిగా చెబుతారు.

By Medi Samrat  Published on 24 March 2025 10:11 AM IST


విజయవాడలో యమహా ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ వీకెండ్ ఈవెంట్
విజయవాడలో యమహా ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ వీకెండ్ ఈవెంట్

ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ (IYM) తన ప్రతిష్టాత్మక బ్రాండ్ క్యాంపెయిన్ ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ (COTB) ను ఈ రోజు విజయవాడలో ప్రవేశపెట్టింది.

By Medi Samrat  Published on 23 March 2025 5:00 PM IST


ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారుల‌కు కీల‌క సూచ‌న‌లు
ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారుల‌కు కీల‌క సూచ‌న‌లు

రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. మరో వారంరోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై...

By Medi Samrat  Published on 22 March 2025 9:15 PM IST


మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ
మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ

ఆంధ్రప్రదేశ్ న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

By Medi Samrat  Published on 22 March 2025 8:58 PM IST


కోపంతో భర్త నాలుక‌ కోరికేసిన భార్య‌
కోపంతో భర్త నాలుక‌ కోరికేసిన భార్య‌

రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలోని బకానీ పట్టణంలో ఇంట్లో జరిగిన గొడవలో భర్త భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

By Medi Samrat  Published on 22 March 2025 8:50 PM IST


నితీష్ తీరుపై తీవ్ర విమర్శలు
నితీష్ తీరుపై తీవ్ర విమర్శలు

జాతీయ గీతాన్ని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అగౌరవ పరిచారు.

By Medi Samrat  Published on 22 March 2025 7:15 PM IST


ఐపీఎల్ లైవ్ చూడాలంటే?
ఐపీఎల్ లైవ్ చూడాలంటే?

అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్ 18వ ఎడిషన్ కు వేళయింది.

By Medi Samrat  Published on 22 March 2025 6:15 PM IST


మైనర్ బాలుడి కారణంగా తల్లైన మహిళా మంత్రి
మైనర్ బాలుడి కారణంగా తల్లైన మహిళా మంత్రి

ఓ మహిళా మంత్రి తన పదవికి రాజీనామా చేసింది. అది కూడా మూడు దశాబ్దాల కిందట చేసిన తప్పుకు.

By Medi Samrat  Published on 22 March 2025 5:22 PM IST


Share it