You Searched For "LatestNews"
మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా : వైఎస్ జగన్
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయాన్ని సాధించారని ఆ పార్టీ చెబుతోంది.
By Medi Samrat Published on 28 March 2025 3:36 PM IST
హైదరాబాద్‌లో మళ్లీ ఆల్ టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు
హైదరాబాద్‌లో బంగారం ధరలు మరోసారి రికార్డ్‌లు బ్రేక్ చేశాయి. నేడు 22 క్యారెట్ మరియు 24-క్యారెట్ ధరలు వరుసగా రూ. 1050, రూ. 1140 పెరిగాయి.
By Medi Samrat Published on 28 March 2025 3:05 PM IST
విష్ణు ప్రియకు తెలంగాణ హైకోర్టు షాక్
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.
By Medi Samrat Published on 28 March 2025 3:00 PM IST
అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయి : ఎమ్మెల్సీ కవిత
అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
By Medi Samrat Published on 28 March 2025 2:42 PM IST
'ఆ రోజు నా బ్యాడ్ డే'.. వేలంలో ఆమ్ముడుపోకపోవడంపై మౌనం వీడిన ఆల్ రౌండర్
IPL 2025 మెగా వేలంలో ముంబై ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఏ ప్రాంఛైజీ కొనలేదు.
By Medi Samrat Published on 28 March 2025 2:23 PM IST
ఇన్నింగ్స్ మొత్తం బ్యాటింగ్ చేసే వ్యక్తి కావాలి - హైదరాబాద్ కెప్టెన్
సొంతగడ్డపై ఐదు వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
By Medi Samrat Published on 28 March 2025 8:03 AM IST
పొరపాటున రాంగ్ ట్రైన్ ఎక్కిన బాలిక.. రైలు దూకి వెళ్తుండగా దారుణం
పొరపాటున రైలులో కూర్చున్న బాలికకు ఊహించని చేదు అనుభవం ఎదురయ్యింది.
By Medi Samrat Published on 28 March 2025 7:44 AM IST
రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సినవి ఇవే..!
ఋతువులు మారుతున్న వేళ, మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మరియు ఉత్తమ ఆకృతిలో ఉండటానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 March 2025 1:30 AM IST
ఆమె మరణం నన్ను కలచివేసింది : చిరంజీవి
తెలుగు సినిమా దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 27 March 2025 9:32 PM IST
ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి.. సీఎం వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కౌంటర్
తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 27 March 2025 8:45 PM IST
ఆ పదవి వైసీపీ కైవసం
వైఎస్సార్ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.
By Medi Samrat Published on 27 March 2025 8:15 PM IST
నాలా చట్టం రద్దుపై త్వరలోనే విధివిధానాలు
నాలా చట్టం రద్దుపై త్వరలోనే విధివిధానాలను విడుదల చేస్తామని రాష్ర్ట రెవెన్యూ,రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.
By Medi Samrat Published on 27 March 2025 7:52 PM IST