You Searched For "LatestNews"

విశ్వావసు నామ సంవత్సర ఫలితాలు : మీ ఆదాయ, వ్యయాలు తెలుసుకోండి..!
విశ్వావసు నామ సంవత్సర ఫలితాలు : మీ ఆదాయ, వ్యయాలు తెలుసుకోండి..!

రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉన్నది. మేష రాశి వారు అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకుండా చూసుకోవాలి.

By జ్యోత్స్న  Published on 30 March 2025 8:46 AM IST

హీరోయిన్‌ను చేస్తానంటూ యువ‌తిపై దర్శకుడు లైంగిక వేధింపులు.. బెయిల్ మంజూరు చేయ‌లేమ‌న్న కోర్టు..!
హీరోయిన్‌ను చేస్తానంటూ యువ‌తిపై దర్శకుడు లైంగిక వేధింపులు.. బెయిల్ మంజూరు చేయ‌లేమ‌న్న కోర్టు..!

ఓ యువ‌తిని సినిమాలో హీరోయిన్‌గా చేస్తానంటూ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్ర దర్శకుడి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ...

By Medi Samrat  Published on 30 March 2025 8:24 AM IST

జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి గత తొమ్మిది నెలలు గొప్ప ఉదాహరణ - రోహిత్
జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి గత తొమ్మిది నెలలు గొప్ప ఉదాహరణ - రోహిత్

గత తొమ్మిది నెలలుగా తమ జట్టు క్రికెట్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొందని, విజయం సాధించేందుకు సమిష్టిగా పోరాడిందని, గత మూడు ఐసీసీ టోర్నీల్లో పాల్గొన్న...

By Medi Samrat  Published on 30 March 2025 8:05 AM IST

పాస్టర్ ప్రవీణ్ మరణంపై కీలక విషయాలు వెల్లడించిన‌ పోలీసులు
పాస్టర్ ప్రవీణ్ మరణంపై కీలక విషయాలు వెల్లడించిన‌ పోలీసులు

పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌కుమార్‌ కీలక విషయాలు వెల్లడించారు.

By Medi Samrat  Published on 29 March 2025 8:37 PM IST

చేతిలో ఎయిర్ రైఫిల్.. ఓపెన్ టాప్ జీప్.. హైదరాబాదీ అతి చూశారా.?
చేతిలో ఎయిర్ రైఫిల్.. ఓపెన్ టాప్ జీప్.. హైదరాబాదీ అతి చూశారా.?

షోలే సినిమాలోని 'మెహబూబా మెహబూబా' అనే ఐకానిక్ పాట పెట్టి ఎయిర్ రైఫిల్, ఓపెన్ జీప్ లో తిరగడం ఏదైనా సినిమా సన్నివేశం అనుకోకండి.

By Medi Samrat  Published on 29 March 2025 8:00 PM IST

ఐపీఎల్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు
ఐపీఎల్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

ఐపీఎల్‌ 2025 షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు అధికారులు.

By Medi Samrat  Published on 29 March 2025 7:15 PM IST

కైనెటిక్ గ్రీన్ ఇ-లూనాపై ఇండస్ట్రీ-ఫస్ట్ అన్‌లిమిటెడ్ KM అష్యూర్డ్ బైబ్యాక్ ఆఫర్
కైనెటిక్ గ్రీన్ ఇ-లూనాపై ఇండస్ట్రీ-ఫస్ట్ అన్‌లిమిటెడ్ KM అష్యూర్డ్ బైబ్యాక్ ఆఫర్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలలో అగ్రగామి, ఇ-లూనా కోసం ప్రత్యేకమైన 'అష్యూర్డ్ బైబ్యాక్ ఆఫర్' ను ప్రకటించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 29 March 2025 7:00 PM IST

హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య
హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య

హైదరాబాద్‌లో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

By Medi Samrat  Published on 29 March 2025 4:45 PM IST

అభినయ కాబోయే భర్త ఎవరో తెలుసా.?
అభినయ కాబోయే భర్త ఎవరో తెలుసా.?

నటి అభినయ.. మాటలు రాకపోయినా తనకంటూ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

By Medi Samrat  Published on 29 March 2025 3:45 PM IST

క్షమించమంటున్న మంచు విష్ణు
క్షమించమంటున్న మంచు విష్ణు

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'కన్నప్ప' మరోసారి వాయిదా పడింది.

By Medi Samrat  Published on 29 March 2025 2:45 PM IST

నేను మైదానంలో ఉన్నంత కాలం నా లక్ష్యం అదే : RCB కెప్టెన్
'నేను మైదానంలో ఉన్నంత కాలం నా లక్ష్యం అదే' : RCB కెప్టెన్

RCB 2008 తర్వాత మొదటిసారిగా చెపాక్ కోటలో చెన్నైని మ‌ట్టిక‌రిపించింది.

By Medi Samrat  Published on 29 March 2025 7:50 AM IST

వాటికి దూరంగా ఉండండి.. యువతకు అసదుద్దీన్ సూచ‌న‌
వాటికి దూరంగా ఉండండి.. యువతకు అసదుద్దీన్ సూచ‌న‌

పొగాకు ఉత్పత్తులకు యువత దూరంగా ఉండాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సూచించారు.

By Medi Samrat  Published on 28 March 2025 9:22 PM IST

Share it