You Searched For "LatestNews"
Video : ఒక జింకను చంపిన సల్మాన్ ఖాన్‌పై కేసు పెడితే.. మరి రేవంత్ రెడ్డిపై ఎన్ని పెట్టాలి.?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల విషయంలో జరుగుతున్న ఘటనలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By Medi Samrat Published on 2 April 2025 8:14 PM IST
విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా డాక్టర్ ఉడుమల బాల.. రేపే బాధ్యతల స్వీకరణ
విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా డాక్టర్ ఉడుమల బాల ఏప్రిల్ 3న బాధ్యతలు చేపట్టనున్నారు.
By Medi Samrat Published on 2 April 2025 7:59 PM IST
చొక్కాలు విప్పి.. 'ఎక్స్‌ప్రెస్ వే'పై ఓవరాక్షన్
నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై కదులుతున్న ఆటోరిక్షా మీద నిలబడి ఇద్దరు వ్యక్తులు నిర్లక్ష్యంగా వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
By Medi Samrat Published on 2 April 2025 7:30 PM IST
హైదరాబాద్‌లో బర్డ్ ఫ్లూ కలకలం
హైదరాబాద్ నగరంలో బర్డ్‌ప్లూ విజృంభిస్తోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలంలో నాలుగురోజుల క్రితం మండలంలోని ఓ పోల్ట్రీ ఫామ్‌లో వేల కోళ్లు...
By Medi Samrat Published on 2 April 2025 7:06 PM IST
లైన్ క్లియర్.. సంజూ వచ్చేస్తున్నాడు..!
సంజూ శాంసన్ తిరిగి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.
By Medi Samrat Published on 2 April 2025 6:52 PM IST
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖపట్నంలో యువతిపై ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 2 April 2025 5:05 PM IST
Andhra Pradesh : ఎమ్మెల్సీలుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి ఎంపికైన ఐదుగురు శాసన మండలి సభ్యులు
By Medi Samrat Published on 2 April 2025 3:26 PM IST
15 రోజుల క్రితం నరికి చంపుతానని భర్తకు వార్నింగ్ ఇచ్చింది.. అదే చేసింది
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హమీర్ పూర్‌లో సంచలన ఘటన వెలుగు చూసింది.
By Medi Samrat Published on 2 April 2025 2:38 PM IST
Video : అత్యుత్సాహంతో 'నోట్‌బుక్' సెలబ్రేషన్.. తిక్క కుదిర్చిన మ్యాచ్ రిఫరీ..!
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠీ 'నోట్‌బుక్' వేడుకను చేసుకోవడం అతనికి కష్టంగా మారింది.
By Medi Samrat Published on 2 April 2025 12:56 PM IST
రైల్ రోకో ఘటన.. కేసీఆర్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెచంద్రశేఖర రావు పిటీషన్ ను దాఖలు...
By Medi Samrat Published on 1 April 2025 9:15 PM IST
భార్యను హత్య చేసిన భర్త.. మొదట కర్రతో.. ఆ తర్వాత గొడ్డలితో..
ఒడిషా రాష్ట్రం సంబల్‌పూర్ జిల్లాలోని బెనియాపోషి కుసుమి గ్రామంలో 33 ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో తన భార్యను హత్య చేశాడు.
By Medi Samrat Published on 1 April 2025 8:38 PM IST
రోడ్లు ట్రాఫిక్ కోసం.. నమాజ్ చేయడం కోసం కాదు: యోగి
ఈద్ సందర్భంగా రోడ్ల మీద నమాజ్ చేయకూడదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలను జారీ చేసింది.
By Medi Samrat Published on 1 April 2025 8:29 PM IST