ఆగస్టు 15, 16 తేదీలు.. ఆ దుకాణాలు మూసివేయాలి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆగస్టు 15, 16 తేదీల్లో స్వాతంత్ర్య దినోత్సవం , శ్రీ కృష్ణ జన్మాష్టమి దృష్ట్యా అన్ని పశువుల కబేళాలు, రిటైల్ బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.
By Medi SamratPublished on : 6 Aug 2025 2:50 PM IST
Next Story