You Searched For "LatestNews"

క్షమాపణలు చెప్పిన నటుడు శివాజీ
క్షమాపణలు చెప్పిన నటుడు శివాజీ

టాలీవుడ్ నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు. నాలుగు మంచి మాటలు చెప్పాలని చేసిన ప్రయత్నంలో రెండు సరైన పదాలు మాట్లాడలేకపోయానని ఆ విషయంలో క్షమాపణలు...

By Medi Samrat  Published on 23 Dec 2025 6:46 PM IST


కేసీఆర్‌ను చూసి గజగజ వణుకుతున్నారు
కేసీఆర్‌ను చూసి గజగజ వణుకుతున్నారు

కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే కాంగ్రెస్ నేత‌లు పీసీసీ అధ్యక్షులు, మంత్రులు అయ్యారని మాజీమంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

By Medi Samrat  Published on 23 Dec 2025 6:13 PM IST


టీ20 క్రికెట్‌లో సంచ‌ల‌నం..  భ‌విష్య‌త్‌లో ఈ రికార్డ్‌ బ్రేక్ చేయ‌డం క‌ష్ట‌మే..!
టీ20 క్రికెట్‌లో సంచ‌ల‌నం.. భ‌విష్య‌త్‌లో ఈ రికార్డ్‌ బ్రేక్ చేయ‌డం క‌ష్ట‌మే..!

ఇండోనేషియా ఫాస్ట్ బౌలర్ గేదె ప్రియందన అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు.

By Medi Samrat  Published on 23 Dec 2025 5:42 PM IST


Video : ఈ డాక్టర్‌కు కోపమెక్కువ.. వాయించేశాడు..!
Video : ఈ డాక్టర్‌కు కోపమెక్కువ.. వాయించేశాడు..!

హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో ఒకటైన సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ లో రోగిపై ఒక వైద్యుడు దాడి చేసిన షాకింగ్ వీడియో ఒకటి...

By Medi Samrat  Published on 22 Dec 2025 9:30 PM IST


చొక్కా మడతపెట్టి ముందుకు వెళ్లడం పెద్ద పని కాదు: పవన్ కళ్యాణ్
చొక్కా మడతపెట్టి ముందుకు వెళ్లడం పెద్ద పని కాదు: పవన్ కళ్యాణ్

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on 22 Dec 2025 9:00 PM IST


అమెరికాలో నల్గొండ యువకుడు మృతి
అమెరికాలో నల్గొండ యువకుడు మృతి

అమెరికాలో నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు.

By Medi Samrat  Published on 22 Dec 2025 8:30 PM IST


Hyderabad : ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
Hyderabad : ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

మేడిపల్లి హత్య కేసును పోలీసులు చేధించారు. భార్య తన‌ ప్రియుడితో కలిసి ఈ హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు.

By Medi Samrat  Published on 22 Dec 2025 7:50 PM IST


సైబర్ మోసానికి గురై ప్రాణం తీసుకున్న రిటైర్డ్ ఐజీ
సైబర్ మోసానికి గురై ప్రాణం తీసుకున్న రిటైర్డ్ ఐజీ

సైబర్ మోసాలు ఎంతో మందిని ఆర్థికంగా దిగజారిపోయేలా చేయడమే కాకుండా.. మరెంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇంకొందరు ప్రాణాలను కూడా తీసుకుంటూ ఉన్నారు.

By Medi Samrat  Published on 22 Dec 2025 7:10 PM IST


కేసీఆర్‌, హ‌రీష్ బరితెగించి మాట్లాడుతున్నారు : మంత్రి ఉత్తమ్
కేసీఆర్‌, హ‌రీష్ బరితెగించి మాట్లాడుతున్నారు : మంత్రి ఉత్తమ్

హరీష్ రావు తన పేరు గోబెల్స్ రావు అని మార్చుకోవాలి.. కాళేశ్వరంలో మూడు బ్యారేజ్‌లు కూలిపోతే సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఎదురు దాడి చేస్తున్నారని...

By Medi Samrat  Published on 22 Dec 2025 6:31 PM IST


ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజాకు పవన్ కళ్యాణ్ అభినందన‌లు
ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజాకు పవన్ కళ్యాణ్ అభినందన‌లు

దేశవ్యాప్తంగా బైక్ పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్న జెన్ Z వ్లాగర్ స్వాతి రోజాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

By Medi Samrat  Published on 22 Dec 2025 6:00 PM IST


పులివెందులకు వైఎస్ జగన్
పులివెందులకు వైఎస్ జగన్

డిసెంబర్‌ 23 నుంచి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు.

By Medi Samrat  Published on 22 Dec 2025 5:07 PM IST


దారుణం.. 8 రూపాయలు ఇస్తాన‌ని ఆశ చూపి ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి
దారుణం.. 8 రూపాయలు ఇస్తాన‌ని ఆశ చూపి ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి

బీహార్ రాష్ట్రంలో ఐదేళ్ల బాలుడితో అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగు చూసింది.

By Medi Samrat  Published on 22 Dec 2025 3:50 PM IST


Share it