You Searched For "KCR"
17 రోజులు.. 41 నియోజకవర్గాలు.. కేసీఆర్ సుడిగాలి ప్రచారం
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.. అక్టోబర్ 15 నుంచి 17 రోజుల్లో 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
By అంజి Published on 11 Oct 2023 1:45 PM IST
ఆదిలాబాద్ హిందూత్వ అడ్డా.. కేసీఆర్ హైదరాబాద్ చివరి నిజాం: బండి సంజయ్
బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ ఆదిలాబాద్లో జరిగిన బిజెపి ర్యాలీలో ఎఐఎంఐఎం, భైంసాలో మతపరమైన ఉద్రిక్తతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 11 Oct 2023 7:38 AM IST
కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం పక్కా.. ఓవైసీ ధీమా
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన మూడో ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తారని అసదుద్దీన్ ఒవైసీ ధీమా వ్యక్తం చేశారు.
By అంజి Published on 10 Oct 2023 7:30 AM IST
Telangana: దూసుకుపోతున్న కాంగ్రెస్.. కేసీఆర్ హ్యాట్రిక్ని ఆపలేకపోవచ్చని టాక్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెలరోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, కాంగ్రెస్ ధీటుగా దూసుకుపోతున్నప్పటికీ అధికార బీఆర్ఎస్ ఆధిక్యత కనిపిస్తోంది.
By అంజి Published on 8 Oct 2023 1:00 PM IST
Telangana Polls: కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై పోటీకి బీజేపీ అగ్రనేతలు!
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై బీజేపీ తన అగ్రనేతలను బరిలోకి దింపాలని యోచిస్తోందని సమాచారం.
By అంజి Published on 5 Oct 2023 8:00 AM IST
'కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారు'.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
క్షుద్ర పూజల్లో ముఖ్యమంత్రి కేసిఆర్ సిద్ధహస్తుడని బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.
By అంజి Published on 26 Sept 2023 7:00 AM IST
నోటరీ స్థలాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి షాక్
నోటరీ స్థలాల క్రమబద్దీకరణ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ హైకోర్టు అభ్యంతరం తెలిపింది.
By Medi Samrat Published on 25 Sept 2023 7:30 PM IST
కేసీఆర్ను నమ్మి మోసపోయా : మోత్కుపల్లి నర్సింహులు
సీఎం కేసీఆర్ ను నమ్మి మోసపోయానని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు
By Medi Samrat Published on 24 Sept 2023 8:32 PM IST
'100 నియోజకవర్గాల్లో 100 సమావేశాలు'.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అక్టోబర్, నవంబర్లలో 100 బహిరంగ సభల్లో ప్రసంగించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 24 Sept 2023 9:23 AM IST
కేసీఆర్, వైఎస్ జగన్లపై ప్రజల్లో వ్యతిరేకత.. సర్వేలో సంచలన విషయాలు
సీ ఓటర్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఏపీ ప్రభుత్వాలపై ప్రజల్లో ఆగ్రహం ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది.
By అంజి Published on 12 Sept 2023 11:11 AM IST
కేసీఆర్ బాటలో చంద్రబాబు.. రెండు చోట్ల పోటీ!
చంద్రబాబు.. కేసీఆర్ తరహాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
By అంజి Published on 31 Aug 2023 11:15 AM IST
పెండింగ్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అప్పుడేనా?
కేసీఆర్ నాలుగు స్థానాలను మాత్రమే పెండింగ్లో ఉంచారు. వాటి అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 29 Aug 2023 12:37 PM IST