You Searched For "Karnataka"
5 ఏళ్ల బాలుడిపై తండ్రి, కొడుకు లైంగిక దాడి.. ఇన్ఫెక్షన్ సోకడంతో..
కర్ణాటకలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల బాలుడిపై ఓ వ్యక్తి, అతని కుమారుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
By అంజి Published on 18 Aug 2023 8:15 AM GMT
కన్నడ నటుడు ఉపేంద్రపై కేసు నమోదు
దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కన్నడ నటుడు ఉపేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో చిక్కుల్లో పడ్డారు.
By అంజి Published on 14 Aug 2023 2:15 AM GMT
భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులు..కర్ణాటక కోర్టు కీలక తీర్పు
భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులకు గురి చేసింది. ఈ కేసులో కర్ణాటక కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 10:30 AM GMT
తిరుమల లడ్డూలపై ఊహించని వివాదం
తిరుమలలో లడ్డూలకు ఉపయోగించే నెయ్యికి సంబంధించి వివాదం కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Aug 2023 6:39 AM GMT
కర్ణాటకలో విషాదం, కాలువలో కారు పడి నలుగురు మృతి
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 30 July 2023 2:07 PM GMT
టమాటాల ట్రక్కుని హైజాక్ చేసిన దంపతులు.. ఫేక్ యాక్సిడెంట్ని సృష్టించి..
2.5 టన్నుల టమోటాలతో వెళ్తున్న ట్రక్కును హైజాక్ చేసిన తమిళనాడుకు చెందిన దంపతులను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 23 July 2023 5:46 AM GMT
అన్నంత పనీ చేసిన కర్ణాటక మాజీ సీఎం
HD Kumaraswamy Says His Party And BJP Will Work Together In Karnataka. భారతీయ జనతా పార్టీ కూటమి లోకి మరో పార్టీ చేరింది.
By Medi Samrat Published on 22 July 2023 9:25 AM GMT
కర్ణాటక అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్, స్పీకర్పై అవిశ్వాసానికి నోటీసు
కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా కొనసాగాయి. 10 బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్.
By Srikanth Gundamalla Published on 19 July 2023 3:11 PM GMT
ఇతనెవరండీ బాబూ..దాడి చేసిన చిరుతను బంధించి.. తర్వాత..
కర్ణాటకలో ఓ యువకుడు దాడి చేసిన చిరుతనే బంధించి అటవీశాఖ అధికారులకు అప్పగించాడు.
By Srikanth Gundamalla Published on 16 July 2023 9:55 AM GMT
ఆ గుడిలో తామర ఆకుల్లో భోజనం..ఆషాఢ మాసం ప్రత్యేకం
తిమ్మప్ప హరిసేవ ఆదివారం వేలాది మంది భక్తుల మధ్య ఘనంగా జరిగింది.
By Srikanth Gundamalla Published on 11 July 2023 12:08 PM GMT
మార్కెట్కు తరలిస్తుండగా రెండు వేల కిలోల టమాటాల చోరీ
Bolero vehicle carrying over 2,000 kg of Tomatoes stolen in Bengaluru. దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరగడంతో టమాట దొంగతనం కేసులు పెరుగుతున్నాయి.
By Medi Samrat Published on 10 July 2023 1:32 PM GMT
రూ.2.5 లక్షల విలువైన టమాటాలు ఎత్తుకెళ్లిన దొంగలు
కర్ణాటకలో ఓ రైతు దగ్గర నుంచి రూ.2.5 లక్షల విలువైన టమాటాలను ఎత్తుకెళ్లారు దొంగలు.
By Srikanth Gundamalla Published on 6 July 2023 11:57 AM GMT