You Searched For "Karnataka"
భర్తను రూ.5 లక్షలకు అమ్మేసుకున్న భార్య
ఒక మహిళ తన భర్తను అతడి ప్రియురాలికే రూ.5లక్షలకు అమ్మేసింది.
By Srikanth Gundamalla Published on 21 Oct 2023 2:00 AM GMT
కూతురిని చంపేసిన తండ్రి.. వేరే కులం యువకుడితో సంబంధం పెట్టుకుందని..
కర్నాటకలో ఓ వ్యక్తి వేరే కులానికి చెందిన అబ్బాయితో సంబంధం పెట్టుకుందనే కారణంతో తన కూతురిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 12 Oct 2023 8:00 AM GMT
ఘోర ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 4:53 AM GMT
దుకాణంలో భారీ పేలుడు.. 13 మంది సజీవ దహనం
కర్ణాటకలో భారీ పేలుడు సంభవించింది. బెంగళూరు శివార్లలోని బాణాసంచా దుకాణం-కమ్-గోడౌన్‌లో శనివారం భారీ పేలుడుతో మంటలు చెలరేగాయి.
By అంజి Published on 8 Oct 2023 2:03 AM GMT
కన్నడ రచయితలకు బెదిరింపు లేఖలు.. హిందూ కార్యకర్త అరెస్ట్
కర్ణాటకలోని దావణగెరె జిల్లాకు చెందిన శివాజీ రావ్ జాదవ్ అనే హిందూ కార్యకర్తను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 30 Sep 2023 7:32 AM GMT
కర్ణాటకలో కొనసాగుతున్న బంద్..మూతపడ్డ వ్యాపార, విద్యా సంస్థలు
కర్ణాటకలో బంద్ కొనసాగుతోంది. సాధరణ జన జీవనానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 Sep 2023 7:15 AM GMT
రోడ్డుప్రమాదంలో నలుగురు సాప్ట్వేర్ ఇంజినీర్లు మృతి
కర్నాటకలోని మాండ్యా జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Medi Samrat Published on 27 Sep 2023 9:38 AM GMT
'రామమందిరంపై బీజేపీ బాంబులు వేసి.. ఇతరులపై నిందలు వేస్తుంది': కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వీడియో
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని విమర్శిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 26 Sep 2023 3:39 AM GMT
గణేష్ విగ్రహానికి పూజ చేసిందని.. విద్యార్థిని చేతిని విరగ్గొట్టిన టీచర్
కర్ణాటకలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ పాఠశాలలో గణేష్ విగ్రహానికి పూజలు చేసినందుకు విద్యార్థిని చేతిని టీచర్ విరగ్గొట్టింది.
By అంజి Published on 21 Sep 2023 5:09 AM GMT
మహిళపై అత్యాచారం, హత్య.. నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే
నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనం రేపింది.
By అంజి Published on 11 Sep 2023 8:20 AM GMT
బాలికను కత్తితో పొడిచి మాజీ లవర్.. కిడ్నాప్ చేసి ఆపై..
కర్ణాటకలోని రామనగరలో 17 ఏళ్ల బాలికను ఆమె మాజీ ప్రియుడు కత్తితో పొడిచి, అపహరించి, ఆపై ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
By అంజి Published on 29 Aug 2023 12:52 AM GMT
ఫుల్లుగా తాగి డ్యూటీ ఎక్కాడు..నడపలేనని బస్సుని వదిలేశాడు..
లోనే ఓ బస్సు డ్రైవర్ ఫుల్లుగా మద్యం సేవించి డ్యూటీ ఎక్కాడు.
By Srikanth Gundamalla Published on 21 Aug 2023 1:16 PM GMT