You Searched For "Janasena"
డైలమాలో వంగవీటి రాధా.. జనసేనలో చేరనున్నారా?
ప్రముఖ కాపు నేత వంగవీటి రాధాకృష్ణ శుక్రవారం తన అనుచరులు, శ్రేయోభిలాషులతో సమావేశానికి పిలుపునిచ్చారు.
By అంజి Published on 11 Aug 2023 8:15 AM
రాక్షసుడితో పోరాడుతున్నాం..కలిసి ఓడిద్దాం: నాగబాబు
మనం ఒక రాక్షసుడితో పోరాటం చేస్తున్నామని.. కాబట్టి అందరం కలిసి ముందుకు అడుగు వేయాలని నాగబాబు కోరారు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 11:23 AM
పవన్ నన్ను గోకాడు.. ఎందుకు మాట్లాడను?: అంబటి రాంబాబు
పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 12:13 PM
విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర
మూడో విడత వారాహి యాత్రను మొదలు పెట్టనున్నారు పవన్. ఈ సారి విశాఖ నుంచి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 11:34 AM
మంగళగిరికి మకాం మార్చనున్న పవన్!
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ రాజకీయాలు చేయకుండా రాజకీయాలను కొంచెం సీరియస్గా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
By అంజి Published on 2 Aug 2023 4:14 AM
ఈ 3 ప్రశ్నలకు.. సీఎం జగన్ సమాధానం చెప్పాలి: పవన్
ఏపీలో వాలంటీర్ల విధులు, వారి విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి.
By అంజి Published on 23 July 2023 8:15 AM
ముగ్గురు కలిసి వచ్చినా జగన్ పాలన ముందు నిలబడలేరు: వైవీ సుబ్బారెడ్డి
పవన్ ఎప్పుడూ ముగ్గురం కలిసి వస్తామని చెబుతున్నారు.. కానీ ఆ ముగ్గురు ఎప్పుడు కలిసి కనబడలేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 20 July 2023 10:45 AM
పార్టీ ఎందుకు పెట్టాడో చెప్పలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ది: మంత్రి రోజా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు.
By News Meter Telugu Published on 19 July 2023 12:45 PM
ఎన్నికల్లో పొత్తులపై మనసులో మాట చెప్పిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై తన మనసులోని మాట మరోసారి బయట పెట్టారు.
By News Meter Telugu Published on 18 July 2023 2:15 PM
17న తిరుపతికి పవన్ కళ్యాణ్.. ఎస్పీని కలిసి ఆ ఘటనపై..
Pawan Kalyan to Visit Tirupati on 17th. జనసేన నాయకుడు కొట్టే సాయిపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్పై తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు...
By Medi Samrat Published on 15 July 2023 11:20 AM
వాలంటీర్లతో తప్పుడు పనులు చేయిస్తున్నారు: పవన్ కళ్యాణ్
మరోసారి పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 15 July 2023 3:06 AM
AP: వాలంటీర్లపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. పవన్ కళ్యాణ్పై కేసు నమోదు
ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని మానవ అక్రమ రవాణాకు ఏపీలోని గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని పవన్ చేసిన ఆరోపణలపై కేసు నమోదైంది.
By అంజి Published on 14 July 2023 4:07 AM