You Searched For "International news"
అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు..ఫ్లోరిడా స్టేట్ వర్సిటీలో ఇద్దరు మృతి
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.
By Knakam Karthik Published on 18 April 2025 7:56 AM IST
బాదుడే బాదుడు..చైనాపై టారిఫ్‌లను 245 శాతానికి పెంచేసిన అమెరికా
చైనా దిగుమతి వస్తువులపై సుంకాన్ని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ 145 శాతం నుంచి 245 శాతానికి పెంచేసింది.
By Knakam Karthik Published on 16 April 2025 3:03 PM IST
టారిఫ్‌ల నుంచి వాటికి మినహాయింపు..ట్రంప్ కీలక ప్రకటన
టారిఫ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపునిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 13 April 2025 8:17 AM IST
తహవూర్ రాణా అప్పగింతపై అమెరికా స్పందన ఇదే
ముంబై 26/11 ఉగ్రవాద దాడుల కీలక కుట్రదారుడు తహవ్వూర్ రాణాను అమెరికా.. భారతదేశానికి అప్పగించింది. ఈ అప్పగింతపై స్పందిస్తూ.. భారతదేశంతో కలిసి ప్రపంచ...
By అంజి Published on 11 April 2025 11:34 AM IST
ట్రంప్ కీలక నిర్ణయం, టారిఫ్‌లకు తాత్కాలిక బ్రేక్..చైనాకు మాత్రం నో రిలీఫ్
అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో అగ్ర రాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 10 April 2025 7:59 AM IST
గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ట్రంప్
అమెరికా పౌరసత్వం పొందాలనుకునే వారికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
By Knakam Karthik Published on 4 April 2025 11:15 AM IST
డొనాల్డ్ ట్రంప్ దెబ్బ, టారిఫ్ ప్లాన్‌లో భారత్‌కు భారీగా వడ్డింపు
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం ప్రకటించారు.
By Knakam Karthik Published on 3 April 2025 7:32 AM IST
మయన్మార్‌లో భారీ భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటవచ్చని అంచనా!
మయన్మార్ భూకంపంలో మరణించిన వారి సంఖ్య శనివారం 1,600 దాటింది.
By అంజి Published on 30 March 2025 7:19 AM IST
భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. భయంతో జనం పరుగులు
మయన్మార్, బ్యాంకాక్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారిగా ప్రకపంనలు రావడంతో భారీ భవనాలు పేక మేడల్లా కుప్పకూలాయి.
By అంజి Published on 28 March 2025 12:54 PM IST
Video: మంటల్లో చిక్కుకున్న విమానం.. పరుగులు తీసిన ప్రయాణికులు
గురువారం ఉదయం డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని గేటు వద్ద నిలిపి ఉంచిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం మంటల్లో చిక్కుకుంది.
By అంజి Published on 14 March 2025 10:45 AM IST
పరారీలో ఉన్న లలిత్ మోదీకి భారీ షాక్..!
పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశమైన వనాటులో స్థిరపడాలని కలలు కంటున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి అక్కడి ప్రభుత్వం నుంచి పెద్ద దెబ్బ తగిలింది
By Medi Samrat Published on 10 March 2025 9:40 AM IST
బందీలను రిలీజ్ చేయకుంటే అంతుచూస్తా..హమాస్‌కు ట్రంప్ వార్నింగ్
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి హమాస్‌కు హెచ్చరిక జారీ చేశారు.
By Knakam Karthik Published on 6 March 2025 12:01 PM IST