You Searched For "International news"
'వాళ్లకు ఇంగ్లీషు రాదు.. బ్రిటన్ నుంచి బహిష్కరించండి'.. బ్రిటిష్ మహిళ పోస్ట్‌పై దుమారం
దేశంలో ప్రస్తుతం మరాఠీ vs మరాఠీయేతర భాషా వివాదం నడుస్తోంది. ఇదిలా ఉంటే, బ్రిటన్‌లో కూడా భాష విషయంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.
By Medi Samrat Published on 8 July 2025 6:46 PM IST
మూడో పార్టీ హాస్యాస్పదం..మస్క్‌పై డొనాల్డ్ ట్రంప్ సెటైర్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యను 'హాస్యాస్పదం' అని కొట్టిపారేశారు
By Knakam Karthik Published on 7 July 2025 9:48 AM IST
'ది అమెరికా పార్టీ'.. మస్క్ ప్రకటన.. ట్రంప్‌కు చావు దెబ్బేనా?
బిలియనీర్ వ్యవస్థాపకుడు మరియు టెక్ దిగ్గజం ఎలోన్ మస్క్ శనివారం తన ప్లాట్‌ఫామ్ X లో ఒక పోస్ట్‌లో 'అమెరికా పార్టీ' అనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు...
By అంజి Published on 6 July 2025 7:09 AM IST
'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్'పై ట్రంప్ సంతకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై 4న ఆమోదించబడిన "వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు"పై సంతకం చేశారు. దీంతో ఈ కొత్త ట్యాక్స్ బిల్ చట్ట రూపం దాల్చింది.
By అంజి Published on 5 July 2025 6:52 AM IST
కాల్పుల మోత.. మెక్సికో స్ట్రీట్ సెలబ్రేషన్స్‌లో 12 మంది మృతి
మెక్సికోలోని గ్వానాజువాటోలో వీధి వేడుకల సందర్భంగా జరిగిన సామూహిక కాల్పుల్లో 12 మంది మరణించారు.
By Knakam Karthik Published on 26 Jun 2025 9:00 AM IST
2019లో అభినందన్ వర్థమాన్‌ను పట్టుకున్న పాక్ అధికారి తాలిబన్ల ఘర్షణలో మృతి
పాకిస్థాన్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా (37) ఉగ్రవాదుల దాడిలో మరణించారు.
By Knakam Karthik Published on 25 Jun 2025 1:37 PM IST
అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా..రెండో భారతీయుడిగా రికార్డు
భారత అంతరిక్ష యాత్రలో చరిత్రాత్మక క్షణం ఆవిష్కృతమైంది.
By Knakam Karthik Published on 25 Jun 2025 12:54 PM IST
యుద్ధానికి ఎండ్‌కార్డ్..కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్, ఇరాన్
ఇజ్రాయెల్, ఇరాన్ అమెరికా మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణను అంగీకరించాయి.
By Knakam Karthik Published on 24 Jun 2025 1:30 PM IST
గుడ్‌న్యూస్..విద్యార్థి వీసాలు మళ్లీ ప్రారంభించిన యూఎస్..కండిషన్స్ అప్లయ్
తమ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 19 Jun 2025 9:16 AM IST
ఇరాన్ ఎప్పటికీ అణ్వాస్త్రాలు కలిగి ఉండొద్దు: జీ7 నేషన్స్ సంచలన నిర్ణయం
జీ7 దేశాల నాయకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలు కలిగి ఉండకూడదని తీర్మానిస్తూ సంయుక్తంగా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.
By అంజి Published on 17 Jun 2025 11:15 AM IST
యుద్ధంలోకి అమెరికా?.. వెంటనే టెహ్రాన్‌ను ఖాళీ చేయాలన్న ట్రంప్
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రజలంతా ఆ నగరాన్ని ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు.
By అంజి Published on 17 Jun 2025 8:36 AM IST
ఎలాంటి సహాయానికైనా సిద్ధం..విమాన ప్రమాద ఘటనపై ట్రంప్
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 13 Jun 2025 10:57 AM IST