You Searched For "India"
భారత పర్యటనకు రానున్న పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు.
By Medi Samrat Published on 7 Aug 2025 7:30 PM IST
భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచిన ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధిస్తున్న సుంకాలను 50 శాతానికి పెంచారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును కొనసాగిస్తున్న నేపథ్యంలో...
By Medi Samrat Published on 6 Aug 2025 8:45 PM IST
'మాకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం'.. అమెరికాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
టారిఫ్స్‌పై అమెరికాకు భారత విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రష్యా నుంచి ఆయిల్ కొంటున్న భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని ట్రంప్...
By అంజి Published on 5 Aug 2025 7:21 AM IST
ఓవల్ టెస్ట్: సిరాజ్ మ్యాజిక్‌తో సిరీస్ సమం..ఇంగ్లాండ్‌పై భారత్ విక్టరీ
ఓవల్‌లో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఉత్కంఠభరిత విజయం సాధించింది.
By Knakam Karthik Published on 4 Aug 2025 5:16 PM IST
భారత్ వల్లే.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తోంది: ట్రంప్ అడ్వైజర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్వైజర్ ఒకరు భారతదేశం రష్యా చమురు కొనుగోలు చేయడాన్ని విమర్శించారు
By అంజి Published on 4 Aug 2025 8:34 AM IST
భారత్ మిత్ర దేశమన్నాడు.. పాక్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. పాకిస్థాన్‌తో అమెరికా భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు.
By Medi Samrat Published on 31 July 2025 9:53 AM IST
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశం ఇదే.. భారత్ ర్యాంక్ ఎంతంటే?
ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య పైరినీస్ పర్వతాలలో ఉన్న ఒక చిన్న యూరోపియన్ దేశమైన అండోరాలో ఎంతో ప్రశాంతంగా గడపొచ్చట
By Medi Samrat Published on 22 July 2025 5:30 PM IST
ఫస్ట్‌టైమ్ డిజిటల్ అరెస్ట్ కేసులో.. 9 మందికి జీవిత ఖైదు విధించిన కోర్టు
డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం కేసులో దేశంలోనే తొలిసారిగా దోషిగా తేలిన తొమ్మిది మంది వ్యక్తులకు జీవిత ఖైదు విధిస్తూ పశ్చిమ బెంగాల్‌లోని ఒక కోర్టు...
By అంజి Published on 19 July 2025 8:55 AM IST
'మీరు అలా చేయకపోతే 100 శాతం సుంకాలు విధిస్తాం'.. భారత్‌కు నాటో తీవ్ర హెచ్చరిక
రష్యాతో భారత్ వాణిజ్యం కొనసాగిస్తే తీవ్రంగా పరిగణిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు.
By అంజి Published on 16 July 2025 11:06 AM IST
బంతి ఎందుకు మార్చారు.. లార్డ్స్ టెస్ట్ లో వివాదం
ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్‌లో డ్యూక్స్ బంతి నాణ్యత గురించి మరోసారి చర్చ మొదలైంది.
By అంజి Published on 11 July 2025 7:25 PM IST
బంగ్లాదేశ్, జపాన్ సహా 14 దేశాలపై ట్రంప్ టారిఫ్ బాంబు.. భారత్‌తో భారీ ఢీల్..!
భారత్‌తో అమెరికా భారీ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 8 July 2025 9:31 AM IST
నిజమెంత: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం 3 రాఫెల్ జెట్లను కోల్పోయిందని జైశంకర్ అంగీకరించారా?
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ భారతదేశ రఫేల్ జెట్లను కూల్చివేసిందనే వాదనలు సోషల్ మీడియాలో వ్యాపించాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 July 2025 11:22 AM IST











