You Searched For "Hyderabad"
Hyderabad: మెట్రో రైళ్లలో ఆఫర్లు మరో ఆరు నెలలు పొడిగింపు
ప్రయాణికుల సౌకర్యార్థం ఆయా ఆఫర్లను కొనసాగిస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 1:32 PM IST
Hyderabad: బిల్ బోర్డు కూలి.. మీదపడటంతో హోటల్ ఉద్యోగికి తీవ్ర గాయాలు
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద బిల్ బోర్డు కూలడంతో హోటల్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి.
By అంజి Published on 9 April 2024 9:50 AM IST
హైదరాబాద్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో పడి 8 ఏళ్ల బాలిక మృతి
పేట్ బషీరాబాద్ ప్రాంతంలోని గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఎనిమిదేళ్ల బాలిక మునిగి మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
By అంజి Published on 9 April 2024 6:39 AM IST
హైదరాబాద్ లో బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
సైబరాబాద్ SOT పోలీసులు క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాజేంద్రనగర్, యస్.ఓ.టి, ఆర్.సి పురం...
By Medi Samrat Published on 8 April 2024 9:15 PM IST
Hyderabad: రాకపోకల్లో తీవ్ర జాప్యం.. రైడర్‌షిప్‌ను కోల్పోయిన ఎంఎంటీఎస్
ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలోని మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) తన రైడర్‌షిప్‌ను కోల్పోతోంది.
By అంజి Published on 8 April 2024 10:34 AM IST
తెలంగాణలో తీవ్ర ఎండలు.. వర్షాలకు అనుకూల పరిస్థితులు
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు భగ్గుమంటున్నాడు.
By అంజి Published on 8 April 2024 7:09 AM IST
హైదరాబాద్‌లో దారుణం.. అన్నం వండలేదని వ్యక్తిని కొట్టి చంపిన రూమ్‌మేట్స్
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్నం వండలేదని జీడిమెట్లలో 38 ఏళ్ల వ్యక్తిని అతని స్నేహితులు కొట్టి చంపారు.
By అంజి Published on 8 April 2024 6:30 AM IST
ప్రయాణికులకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో
ఎండల్లో కూల్‌కూల్‌గా ప్రయాణాలు చేయొచ్చులే అనుకుంటున్న ప్రయాణికులకు షాక్ ఇచ్చింది హైదరాబాద్ మెట్రో.
By Srikanth Gundamalla Published on 7 April 2024 3:00 PM IST
Hyderabad: అనుమానాస్పదంగా తుపాకీ పేలి కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఆదివారం అనుమానాస్పద తుపాకీ పేలి ఓ పోలీసు కానిస్టేబుల్ మృతి చెందాడు.
By అంజి Published on 7 April 2024 1:06 PM IST
కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీ దిగుతుండగా హిట్ అండ్ రన్.. ఇద్దరు మృతి
అనిల్ (27), అజయ్ (25) అనే ఇదక్దరు వ్యక్తులు కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వెళ్లారు.
By Srikanth Gundamalla Published on 6 April 2024 1:04 PM IST
క్లాసిక్ మిసెస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న హైదరాబాద్ మహిళ
న్యూఢిల్లీలో జరిగిన ‘క్లాసిక్ మిసెస్ ఇండియా 2024’ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త రత్న మెహెరా టైటిల్‌ను గెలుచుకున్నారు
By Medi Samrat Published on 5 April 2024 6:45 PM IST
పెళ్లి చేసుకుంటానని చెప్పి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కానిస్టేబుల్
పెళ్లి చేసుకుంటానని చెప్పి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ పోలీసు కానిస్టేబుల్.
By Medi Samrat Published on 5 April 2024 5:41 PM IST