You Searched For "Hyderabad"
హైదరాబాద్‌లో విషాదం.. నీటి సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. నీటి సంపులో పడి 24 ఏళ్ల సాప్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందాడు.
By అంజి Published on 22 April 2024 4:28 PM IST
ఇనార్బిట్ మాల్‌లో వేసవి వైభవాన్ని ఆస్వాదించండి.!
ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో మరిచిపోలేని ఏప్రిల్ కోసం సిద్ధమవండి, ఇక్కడ వివిధ రకాల కార్యక్రమాలు, ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా కలెక్షన్ ఎదురుచూస్తోంది
By Medi Samrat Published on 22 April 2024 4:15 PM IST
Hyderabad: ఎంపీ అభ్యర్థిని హగ్ చేసుకున్న మహిళా పోలీస్.. సస్పెండ్
ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను సైదాబాద్ ఏఎస్‌ఐ ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు.
By అంజి Published on 22 April 2024 3:25 PM IST
హైదరాబాద్‌లో ఘోరం.. మహిళపై అత్యాచారం.. తీవ్ర రక్తస్రావంతో మృతి
హైదరాబాద్ నగరంలో మరో అమానుష ఘటన చోటు చేసుకుంది. ముసాపేట్ వై జంక్షన్ దగ్గర చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు.
By అంజి Published on 22 April 2024 2:16 PM IST
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మూతపడనున్న షాపులు
ఏప్రిల్ 23వ తేదీన హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా వైన్ షాపులు మూతపడనున్నాయి.
By Medi Samrat Published on 22 April 2024 7:43 AM IST
తెలంగాణలో వర్షాలు, వడగళ్ల వానలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది.
By అంజి Published on 21 April 2024 10:00 AM IST
బంగారంపై పెట్టుబడి పేరుతో భారీ మోసం.. హైదరాబాద్‌లో టెక్కీ అరెస్ట్
బంగారంపై పెట్టుబడి పేరుతో ప్రజలను మోసం చేసి రూ.6.12 కోట్ల మేర మోసం చేసిన టెక్కీని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 21 April 2024 8:01 AM IST
నాన్ వెజ్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఈ సండే దుకాణాలు బంద్
హైదరాబాద్ నగరంలోని నాన్ వెజ్ లవర్స్ కు షాకింగ్ న్యూస్ ఇది. ఆదివారం నాడు నాన్ వెజ్ షాపులన్నీ మూతపడనున్నాయి
By Medi Samrat Published on 20 April 2024 8:46 PM IST
హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం.. ఉక్కపోత నుంచి నగర వాసులకు ఉపశమనం
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో శనివారం కురిసింది.
By అంజి Published on 20 April 2024 1:00 PM IST
Hyderabad: 'భారతదేశం రామరాజ్యం దిశగా పయనిస్తోంది'.. రాజ్‌నాథ్ సింగ్
రాబోయే రోజుల్లో భారతదేశం 'రామరాజ్యం' కోసం సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు.
By అంజి Published on 20 April 2024 8:26 AM IST
Telangana: అనుమతుల్లేని 3 క్లినిక్‌లపై డీసీఏ దాడులు.. కాలం చెల్లిన మందుల గుర్తింపు
రాష్ట్రవ్యాప్తంగా మూడు వేర్వేరు ప్రాంతాల్లో లైసెన్స్ లేని ప్రాక్టీషనర్లు నిర్వహిస్తున్న క్లినిక్‌లపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ)...
By అంజి Published on 20 April 2024 7:34 AM IST
రైతులకు అలర్ట్.. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు
నేటి నుంచి 3 రోజులపాటూ తెలంగాణలో వర్షాలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని...
By అంజి Published on 20 April 2024 6:35 AM IST