You Searched For "Hyderabad"
శంషాబాద్‌లో దారుణం
శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి శంషాబాద్‌లో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
By Medi Samrat Published on 23 July 2024 8:30 PM IST
Hyderabad: కుటుంబ సమస్యలతో టెక్కీ సూసైడ్
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ నగర్‌లో సోమవారం రాత్రి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 23 July 2024 6:00 PM IST
Hyderabad: ముగ్గురి డెత్ కేసులో వీడిన మిస్టరీ.. మరణాలకు గీజరే కారణం
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు.
By Srikanth Gundamalla Published on 23 July 2024 9:01 AM IST
Hyderabad : రోడ్డుపై కూలిన భారీ వృక్షం.. వృద్ధుడు మృతి
సోమవారం మధ్యాహ్నం పాతబస్తీలోని షంషీర్‌గంజ్‌లో రోడ్డుపై చెట్టు కూలడంతో ఓ వృద్ధుడు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు
By Medi Samrat Published on 22 July 2024 8:48 PM IST
Hyderabad: రూ.45 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్
హైదరాబాద్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్లను రాచకొండ పోలీసులు పట్టుకుని డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు.
By అంజి Published on 22 July 2024 5:30 PM IST
రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత
హైదరాబాద్, సికింద్రాబాద్‌లో బోనాల ఉత్సవాలు అంగరంగం వైభంగా కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 22 July 2024 10:55 AM IST
రీల్స్ కోసం బైక్‌పై స్టంట్, యువకుడు మృతి
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం.. కొందరు యువత రిస్కీ స్టంట్స్ చేస్తుంటారు.
By Srikanth Gundamalla Published on 21 July 2024 12:30 PM IST
దారుణం.. అనుమానంతో భార్య, బిడ్డను చంపి భర్త ఆత్మహత్య
సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 July 2024 9:15 AM IST
Hyderabad: గన్ మిస్‌ఫైర్ అయ్యి ఆర్మీ జవాన్ మృతి
ప్రమాదవశాత్తు జవాన్ చేతిలో ఉన్న గన్ మిస్‌ఫైర్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 20 July 2024 9:00 PM IST
Hyderabad: కెమికల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం
దుండిగల్ ఔటర్ సర్వీస్ ఎగ్జిట్ నంబర్ 5 సమీపంలో కెమికల్ ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.
By అంజి Published on 20 July 2024 9:24 AM IST
మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్య.. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ విడుదల
మైక్రోసాఫ్ట్‌లో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు ఓ అడ్వైజరీ జారీ చేసింది.
By అంజి Published on 19 July 2024 2:40 PM IST
Telangana: ప్రణీత్ హనుమంతుపై డ్రగ్స్ కేసు నమోదు
యూట్యూబ్‌లో తండ్రి కూతురుపై అసభ్యకరంగా మాట్లాడుతూ వీడియో చేసిన ప్రణీత్ హనుమంతను పోలీసులు అరెస్ట్ చేాశారు.
By Srikanth Gundamalla Published on 19 July 2024 1:30 PM IST