You Searched For "Hyderabad"
Hyderabad: విద్యుత్ బిల్లు కట్టమన్నందుకు దాడి.. ఒకరికి తీవ్రగాయాలు
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో దారుణం చోటుచేసకుంది. విద్యుత్తు ఉద్యోగిపై వినియోగదారుడు దాడికి పాల్పడ్డాడు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 July 2024 10:15 AM IST
డీఎస్సీ చక్కగా రాయండి.. గ్రూప్ -2 వాయిదాపై సర్కార్ ఆలోచన చేస్తుంది : ఎంపీ చామల
బేగం పేట టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 18 July 2024 1:49 PM IST
Hyderabad: లారీ డ్రైవర్‌పై దుర్భాష.. ట్రాఫిక్ పోలీస్‌పై బదిలీ వేటు
హైదరాబాద్‌లో లారీ డ్రైవర్‌పై దుర్భాషలాడిన ట్రాఫిక్ పోలీస్‌పై తెలంగాణ పోలీసులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.
By అంజి Published on 18 July 2024 1:09 PM IST
Hyderabad: బారాత్‌లో డ్యాన్స్ చేసిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..
హైదరాబాద్: పెళ్లి బారాత్‌లో ఓ యువకుడు తన డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు.
By అంజి Published on 18 July 2024 12:24 PM IST
కొండెక్కిన టమాటా ధర, కిలో రూ.100
కొద్దిరోజులుగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 July 2024 9:25 AM IST
ప్రజలను కొట్టిన మొఘల్‌పురా ఇన్‌స్పెక్టర్‌పై ఫిర్యాదు నమోదు
హైదరాబాద్‌లోని పాతబస్తీలో పాదచారులను, ప్రయాణికులను అనవసరంగా కొట్టినందుకు మొగల్‌పురా ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్‌పై ఫిర్యాదు నమోదైంది.
By అంజి Published on 17 July 2024 8:23 AM IST
Hyderabad: కదులుతున్న కారులో చెలరేగిన మంటలు.. వీడియో
హైదరాబాద్‌లోని జిల్లెలగూడలో సోమవారం సాయంత్రం కదులుతున్న కారులో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 16 July 2024 10:06 AM IST
Telangana: సచివాలయం దగ్గర ఉద్రిక్తత.. కదం తొక్కిన నిరుద్యోగులు
హైదరాబాద్‌లో నిరుద్యోగులు కదం తొక్కుతున్నారు. నిరుద్యోగులు సచివాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.
By అంజి Published on 15 July 2024 1:43 PM IST
Hyderabad: ఆటోలో ఎక్కిన మహిళను ఎత్తుకెళ్లి అత్యాచారం
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్తపై ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్‌కు బయల్దేరిన మహిళ అత్యాచారానికి గురైంది.
By Srikanth Gundamalla Published on 15 July 2024 1:30 PM IST
Medchal: కారు ఢీ.. 10 మీటర్లు ఎగిరి పడ్డాడు.. వీడియో
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న గిరి అనే వ్యక్తిని కారు ఢీ కొట్టింది.
By అంజి Published on 15 July 2024 11:00 AM IST
ఇవాళ తెలంగాణలో అతిభారీ వర్షాలు.. హైదరాబాద్‌కు అలర్ట్
తెలంగాణలో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
By Srikanth Gundamalla Published on 15 July 2024 10:45 AM IST
Hyderabad: జీతాలు చెల్లించడం లేదని.. ఐటీ సంస్థ వ్యవస్థాపకుడిని కిడ్నాప్.. 8 మంది అరెస్ట్
ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదన్న ఆరోపణతో ఇక్కడి ఐటీ సంస్థ వ్యవస్థాపకుడిపై దాడి చేసి అపహరించిన ఎనిమిది మందిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 July 2024 10:30 AM IST