You Searched For "Hyderabad"
సంధ్య థియేటర్ తొక్కిసలాట.. శ్రీతేజ పరిస్థితి ఎలా ఉందంటే?
సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటన జరిగి 50 రోజులు దాటినా ఆ స్పృహతప్పి పడిపోయిన బాలుడు శ్రీతేజ ఇప్పటికీ సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స...
By అంజి Published on 30 Jan 2025 10:00 AM IST
Hyderabad: కూకట్‌పల్లిలో ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య
హైదరాబాద్: కూకట్‌పల్లిలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మొదటి కేసులో కృష్ణ చైతన్య అనే 36 ఏళ్ల వ్యక్తి..
By అంజి Published on 30 Jan 2025 8:36 AM IST
పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయం.. కిటికీలో నుంచి దూకేందుకు ట్రై చేసిన బీటెక్ స్టూడెంట్
మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.
By Knakam Karthik Published on 29 Jan 2025 6:18 PM IST
తెలంగాణలో కులగణన దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది: సీఎం రేవంత్
తెలంగాణలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 29 Jan 2025 2:53 PM IST
Hyderabad: ఆడపిల్ల పుడుతుందని.. గర్భిణీని పుట్టింటికి పంపిన భర్త
తనకు జన్మనిచ్చింది ఓ మహిళ... తను పెళ్లి చేసుకుంది కూడా ఓ మహిళనే.. కానీ తనకు ఆడపిల్ల పుడుతుందని గర్భిణీ అయిన తన భార్యను గెంటేసాడు ఓ మూర్ఖుడు.
By అంజి Published on 29 Jan 2025 9:15 AM IST
ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపుతారా? తామే నివ్వెరపోయామన్న రాచకొండ సీపీ
తెలంగాణలో సంచలనం రేపిన హైదరాబాద్‌లోని మీర్పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను...
By Knakam Karthik Published on 28 Jan 2025 7:23 PM IST
హైదరాబాద్ పరిధిలో వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు...
By Knakam Karthik Published on 28 Jan 2025 2:39 PM IST
Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు బాలురు మృతి
జనవరి 28, మంగళవారం తెల్లవారుజామున రాజేంద్రనగర్ సమీపంలోని ఆరామ్‌ఘర్ ఫ్లైఓవర్‌పై జరిగిన మోటార్‌సైకిల్ ప్రమాదంలో ముగ్గురు మైనర్ బాలురు విషాదకరంగా...
By అంజి Published on 28 Jan 2025 10:17 AM IST
Telangana: 16 ఏళ్లలోపు పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ.. కేవలం ఆ సమయాల్లో మాత్రమే!
రాష్ట్రవ్యాప్తంగా 16 ఏళ్లలోపు పిల్లలను రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూసేందుకు అనుమతించకూడదని హైకోర్టు ఆదేశించింది.
By అంజి Published on 28 Jan 2025 7:39 AM IST
Hyderabad: హాస్టల్లో శవమై కనిపించిన 16 ఏళ్ల విద్యార్థిని
హైదరాబాద్‌లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. తన హాస్టల్లో 16 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆదివారం రాత్రి శవమై కనిపించింది.
By అంజి Published on 27 Jan 2025 12:49 PM IST
Hyderabad: అజయ్ మిస్సింగ్..? జాడ కోసం వెతుకుతున్న పోలీసులు
నిన్న రాత్రి సమయంలో ట్యాంక్ బండ్లో రెండు బోట్లలో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే అయితే ఈ ప్రమాదంలో ఓ యువకుడు మిస్సింగ్ అయ్యాడు.
By Medi Samrat Published on 27 Jan 2025 12:19 PM IST
మీర్పేట్ హత్య కేసులో సంచలనం.. ఆ సినిమా చూసే.. భార్యను ముక్కలుగా నరికాడు
మీర్పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'సూక్ష్మదర్శిని' వెబ్ సిరీస్ స్ఫూర్తితోనే తన భార్య మాధవిని...
By అంజి Published on 27 Jan 2025 9:39 AM IST











