You Searched For "Hyderabad"
చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
By అంజి Published on 8 Jun 2025 10:06 AM IST
ఎమ్మెల్యే గోపీనాథ్ కన్నుమూత.. సీఎంలు రేవంత్, చంద్రబాబు సంతాపం
జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
By అంజి Published on 8 Jun 2025 8:35 AM IST
'మాగంటి మరణం బీఆర్ఎస్కు తీరనిలోటు'.. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By అంజి Published on 8 Jun 2025 8:19 AM IST
గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అత్యవసర విభాగం వద్ద పార్కింగ్ చేసిన అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
By Medi Samrat Published on 7 Jun 2025 4:15 PM IST
Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.
By అంజి Published on 7 Jun 2025 8:30 AM IST
నీ ఫోటోలున్నాయ్.. భర్తతో విడిపోయిన ఒంటరి మహిళను బెదిరించిన క్యాబ్ డ్రైవర్
30 ఏళ్ల మహిళను బెదిరించిన ఓ క్యాబ్ డ్రైవర్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 6 Jun 2025 7:46 PM IST
గుట్టుచప్పుడు కాకుండా ఆ వ్యాపారం చేస్తున్నాడు.. చివరికి పోలీసులకు చిక్కాడు..
నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్లను అమ్ముతున్నాడనే ఆరోపణలపై 28 ఏళ్ల వ్యక్తిని జూన్ 6 శుక్రవారం అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 6 Jun 2025 7:37 PM IST
రఫేల్ యుద్ధ విమానాల విడి భాగాల తయారీ ఇకపై హైదరాబాద్‌లో..
రఫేల్ యుద్ధ విమానాలకు చెందిన విడి భాగాలను ఇకపై హైదరాబాద్‌లో తయారు చేయనున్నారు.
By Medi Samrat Published on 5 Jun 2025 4:53 PM IST
హైదరాబాద్‌లో ఘోరం..ట్రావెల్ బ్యాగ్‌లో మహిళ డెడ్‌బాడీ
ఒక ట్రావెల్ బ్యాగ్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది.
By Knakam Karthik Published on 4 Jun 2025 5:54 PM IST
Hyderabad: వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ సమీక్ష
ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడానికి...
By అంజి Published on 4 Jun 2025 7:13 AM IST
ఐపీఎల్ ఫైనల్ ను హైదరాబాద్ థియేటర్లలో చూడాలనుకుంటున్నారా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది.
By Medi Samrat Published on 3 Jun 2025 7:15 PM IST
కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన TPCC..ఈ నెల 10 నుంచే అమల్లోకి
హైదరాబాద్ గాంధీభవన్‌లో ఈ నెల 10వ తేదీ నుంచి టీపీసీసీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 5:15 PM IST