You Searched For "Hyderabad"
తెలంగాణలో భారీగా తగ్గిన సైబర్ నేరాలు
2025 మొదటి నాలుగు నెలల్లో తెలంగాణ సైబర్ క్రైమ్ కేసుల్లో 11 శాతం తగ్గుదల నమోదైంది, గత ఏడాది ఇదే కాలంలో 28 శాతం పెరుగుదల నమోదు కాగా.. ఇప్పుడు ఇది...
By అంజి Published on 2 Jun 2025 9:38 AM IST
పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలను...
By అంజి Published on 2 Jun 2025 7:25 AM IST
Video : మిస్ వరల్డ్‌గా 'మిస్ థాయ్‌లాండ్'
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిస్ వరల్డ్ 2025 పైనల్ పోటీలు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అత్యంత వైభవంగా జరిగాయి.
By Medi Samrat Published on 31 May 2025 10:00 PM IST
హైదరాబాద్ పబ్‌లో రచ్చ రచ్చ.. టాలీవుడ్ నటికి, నిర్వహకులకు మధ్య వార్..!
నటి కల్పిక గణేశ్ తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్‌కి వెళ్లింది.
By Medi Samrat Published on 31 May 2025 6:17 PM IST
Hyderabad: జలమండలి పేరుతో ఫేక్ మెసేజ్‌లు.. స్పందించొద్దని పౌరులకు సూచన
నల్లా బిల్లులు చెల్లించకపోతే నీటి సరఫరాను నిలిపివేస్తామని వినియోగదారులను బెదిరిస్తూ వస్తున్న మోసపూరిత వాట్సాప్ సందేశాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్...
By అంజి Published on 31 May 2025 11:27 AM IST
Hyderabad: మాదాపూర్‌లో యువకుడు దారుణ హత్య
మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 31 May 2025 10:00 AM IST
ఆ పాపం ఏడు తరాలను వెంటాడుతుంది.. రాజా సింగ్ హెచ్చరికలు
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ కమిషనర్ కు కీలక సూచనలు చేశారు.
By Medi Samrat Published on 31 May 2025 8:30 AM IST
ప్రాణం తీసిన అప్పు..రూ.8 లక్షలు తిరిగి ఇవ్వడంలేదని స్నేహితుడి హత్య
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది.
By Knakam Karthik Published on 30 May 2025 10:34 AM IST
ఘరానా దొంగ అరెస్ట్.. భారీగా బంగారం, వెండి స్వాధీనం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 29 May 2025 8:14 PM IST
గోవాలో తప్పతాగి గార్డును చంపిన హైదరాబాద్ రౌడీ షీటర్
గోవాలోని పనాజీ సమీపంలోని కాంపాల్‌లో జరిగిన క్యాసినో కార్నివాల్లో సెక్యూరిటీ గార్డును హత్య చేసినందుకు చార్మినార్ సమీపంలోని మిస్రిగంజ్‌కు చెందిన రౌడీ...
By Medi Samrat Published on 29 May 2025 5:11 PM IST
Hyderabad: జూన్ 8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
By అంజి Published on 29 May 2025 1:30 PM IST
ట్రాఫిక్ ఉల్లంఘనలు.. వారంలో 18,798 కేసులు..!
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మే 20 నుంచి మే 26 వరకు వారం రోజులపాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 18,798 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదు చేశారు.
By Medi Samrat Published on 27 May 2025 6:33 PM IST