You Searched For "Hyderabad"
Hyderabad: పేలుడు ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం, నిపుణులతో కమిటీ ఏర్పాటు
హైదరాబాద్ పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాద విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 3 July 2025 9:56 AM IST
బందోబస్తు విధులు ముగించుకుని వెళ్తున్న ఎస్ఐ రోడ్డుప్రమాదంలో మృతి
సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ అధికారి మృతి చెందడం విషాదాన్ని నింపింది
By Knakam Karthik Published on 3 July 2025 9:15 AM IST
మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం.. సిగాచీ కీలక ప్రకటన
పాశమైలారం పరిశ్రమలో పేలుడు ఘటనపై సిగాచీ పరిశ్రమ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రమాదంలో 40 మంది చనిపోయారని వెల్లడించింది.
By అంజి Published on 2 July 2025 2:03 PM IST
సామాజిక బాధ్యతగా అక్కడ పని చేయండి..ప్రైవేట్ డాక్టర్లకు సీఎం రేవంత్ రిక్వెస్ట్
హైదరాబాద్‌ను హెల్త్ టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 2 July 2025 1:32 PM IST
Hyderabad: వాట్సాప్ సేవలను ప్రారంభించనున్న జీహెచ్ఎంసీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పౌరులు ఆస్తి పన్ను, వాణిజ్య లైసెన్స్ ఫీజులు, ఇతర చెల్లింపులను వాట్సాప్ ద్వారా చెల్లించడానికి వీలు...
By అంజి Published on 2 July 2025 11:58 AM IST
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
లంచం తీసుకుంటూ ఓ మహిళా ప్రభుత్వ అధికారిణి అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కిన ఘటన కూకట్పల్లి జోనల్ పరిధిలోని మూసాపేట సర్కిల్లో చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 1 July 2025 5:54 PM IST
బీజేపీలో ఏ గ్రూపులుండవ్..బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
విద్యార్థి దశలోనే కాషాయ జెండాను రెపరెపలాడించి అధికారం కోసం పోరాడిన నాయకుడు రామచందర్ రావు అని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
By Knakam Karthik Published on 1 July 2025 3:24 PM IST
పేలుడు ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటన
మృతుల కుటుంబాలకు తక్షణ సాయాన్ని సీఎం ప్రకటించారు.
By Knakam Karthik Published on 1 July 2025 12:27 PM IST
హైదరాబాద్‌లో భారీ పేలుడు.. పలువురు మృతి, 20 మందికి పైగా గాయాలు
పఠాన్‌చెరు కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 30 Jun 2025 11:04 AM IST
Hyderabad: సందడిగా గోల్కొండ బోనాల జాతర
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గోల్కొండ బోనాల జాతర ఘనంగా జరుగుతోంది.
By అంజి Published on 29 Jun 2025 1:07 PM IST
దాడికి బాధ్యులైన వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి : పవన్ కళ్యాణ్
హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు
By Medi Samrat Published on 28 Jun 2025 4:45 PM IST
హైదరాబాద్‌లో ఆ వాటర్.. చాలా డేంజర్..!
హైదరాబాద్ నగరంలో అక్రమ నీటి సరఫరా కార్యకలాపాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
By Medi Samrat Published on 28 Jun 2025 11:30 AM IST