You Searched For "Hyderabad"

Hyderabad, fire, motorcycle blast, old City
Hyderabad: మంటలు ఆర్పుతుండగా పేలిన బైక్ పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు

హైదరాబాద్: మొగల్‌పురా వద్ద ఆదివారం మధ్యాహ్నం మార్గమధ్యలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్ మంటలు చెలరేగాయి.

By అంజి  Published on 12 May 2024 9:13 PM IST


Chandrababu, Andhra Pradesh Polls, Hyderabad
చంద్రబాబు సీఎం కావాలని నాలుక కోసుకున్న వ్యక్తి

ఆంధ్రప్రదేశ్‌లో తన అభిమాన నేత సీఎం కావాలని ఓ వ్యక్తి తన నాలుక కోసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో జరిగింది.

By అంజి  Published on 12 May 2024 7:30 PM IST


hyderabad, rain alert, weather, telangana ,
GHMC పరిధిలో భారీ వర్షం పడే ఛాన్స్: వాతావరణశాఖ

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ పరిధిలో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

By Srikanth Gundamalla  Published on 12 May 2024 5:45 PM IST


hyderabad, rape attempt, crime,
Hyderabad: ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం

మహిళలపై అఘాయిత్యాల సంఘటనలు పెరుగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 10 May 2024 12:39 PM IST


Youth gets 10 years RI for raping minor in Hyderabad
Hyderabad: మైనర్‌పై అత్యాచారం.. యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

2017లో సరూర్‌నగర్‌లో నమోదైన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఎల్‌బీ నగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఓ యువకుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ...

By అంజి  Published on 9 May 2024 5:05 PM IST


Hyderabad, Crime, Krishna nagar
Hyderabad: దారుణం.. 14 ఏళ్ల బాలికను తాడుతో కట్టేసి.. వ్యభిచారం చేయించిన పెంపుడు తల్లి

హైదరాబాద్‌ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలిసి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెళ్లి...

By అంజి  Published on 9 May 2024 3:15 PM IST


Navneet Rana, Asaduddin Owaisi, Akbaruddin Owaisi, Hyderabad, BJP, MIM
'15 సెకన్లు కాదు గంట సమయం తీసుకో'.. నవనీత్ రాణాకు ఓవైసీ కౌంటర్‌

హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాదవీలతకు మద్దతుగా ప్రచారం చేసిన.. నవనీత్ రాణా.. 2012లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.

By అంజి  Published on 9 May 2024 2:42 PM IST


zero shadow day,  Hyderabad, Telangana,
Zero Shadow day: ఇవాళ నీడ మాయం అవుతుంది.! మీకు తెలుసా?

గురువారం మిట్టమధ్యాహ్నం సమయంలో మన నీడ మాయం కాబోతుంది.

By Srikanth Gundamalla  Published on 9 May 2024 9:42 AM IST


hyderabad, man, suicide,
యువతితో ఫోన్ మాట్లాడుతూ ప్రేమికుడు ఆత్మహత్య

ఓ యువకుడు తన ప్రేయసి దూరం పెడుతుందని బాధను తట్టుకోలేకపోయాడు.

By Srikanth Gundamalla  Published on 9 May 2024 8:20 AM IST


BRS, Telangana, Ram Mandir replica, Tamilisai, Hyderabad
తమిళిసైపై ఈసీకి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు.. రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేశారంటూ..

సికింద్రాబాద్ ఎమ్మెల్యే కాలనీలో అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేశారంటూ తమిళిసై సౌందరరాజన్‌పై బీఆర్‌ఎస్ ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసింది.

By అంజి  Published on 8 May 2024 7:15 PM IST


hyderabad, man, dead, ater touching current poll,
వరద నుంచి బయటపడేందుకు కరెంట్‌పోల్‌ను పట్టుకున్న వ్యక్తి.. కానీ..

తెలంగాణలో మంగళవారం వర్షం బీభత్సం సృష్టించింది.

By Srikanth Gundamalla  Published on 8 May 2024 10:29 AM IST


Danam Nagende, Congress, Hyderabad, Telangana, Secunderabad
దానం నాగేందర్‌తో న్యూస్‌మీటర్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ: కాంగ్రెస్ గూటికి చేరడానికి గల కారణాలు ఇవేనట!!

బీఆర్ఎస్ ను వదిలిన దానం నాగేందర్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ...

By అంజి  Published on 7 May 2024 8:30 PM IST


Share it