You Searched For "Hyderabad"
హైదరాబాద్ కు వరుణ గండం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
By Medi Samrat Published on 3 May 2025 7:45 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. బాలుడిపై యువతి లైంగిక దాడి.. బ్రదర్ అంటూనే..
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. బ్రదర్.. బ్రదర్ అంటూ మచ్చిక చేసుకుని 16 ఏళ్ల బాలుడిపై యువతి లైంగిక దాడికి పాల్పడింది.
By అంజి Published on 3 May 2025 10:23 AM IST
మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత కల్పించండి.. పోలీస్ అధికారులకు డీజీపీ ఆదేశం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్...
By Medi Samrat Published on 2 May 2025 8:34 PM IST
తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణ అంతటా మే 6 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
By అంజి Published on 2 May 2025 11:46 AM IST
Hyderabad: రాజాసింగ్ కార్యాలయంలో ఆ జెండాలను తొలగించిన పోలీసులు
గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ కార్యాలయం వద్ద నేలపై అతికించిన మూడు జెండాలను మంగళ్‌హాట్ పోలీసులు తొలగించారు.
By అంజి Published on 30 April 2025 10:48 AM IST
మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష
తెలంగాణలో మే 10వ తేదీన ప్రారంభంకానున్న మిస్ వరల్డ్-2025 పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 29 April 2025 3:21 PM IST
Hyderabad: దారుణం.. బ్యాంక్ లిఫ్ట్‌లో హత్య
హైదరాబాద్: నగరంలోని హిమాయత్ నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 28 April 2025 12:55 PM IST
భారత్ కంటే పాక్ అరగంట కాదు.. అర్ధ శతాబ్దం వెనుకబడి ఉంది: ఓవైసీ
పాకిస్తాన్ భారతదేశం కంటే అర్ధ శతాబ్దం వెనుకబడి ఉందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
By అంజి Published on 28 April 2025 8:02 AM IST
రేపు విచారణకు రాలేను..ఈడీ అధికారులకు మహేశ్‌బాబు లేఖ
సాయి సూర్య డెవలపర్ కేసులో రేపు విచాణకు హాజరుకాలేనని సినీ నటుడు మహేశ్ బాబు లేఖలో పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 27 April 2025 5:30 PM IST
Hyderabad : నగరానికి రెయిన్ అలర్ట్..!
ఆదివారం నగరంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేయడంతో హైదరాబాద్ వాసులు వేసవి వేడి నుండి ఉపశమనం పొందవచ్చనే ఆశతో ఉన్నారు.
By Medi Samrat Published on 27 April 2025 11:00 AM IST
మీరు హైదరాబాద్ ను వీడాల్సిందే.. పాకిస్థాన్ జాతీయులకు నోటీసులు
హైదరాబాద్ పోలీసులు నలుగురు పాకిస్తాన్ జాతీయులకు ఆదివారం నాటికి దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు
By Medi Samrat Published on 26 April 2025 8:22 PM IST
అవకాడో స్కామ్.. మోసపోయిన విద్యార్థి
అవకాడో సరఫరాదారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఒక విద్యార్థి నుండి రూ.2.6 లక్షలు లాగేశారు.
By Medi Samrat Published on 26 April 2025 5:43 PM IST